ఆ స్టార్ హీరో గురించి ఎవరికి తెలియని కొన్ని నిజాలు ఏంటో చూడండి..

Satvika

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలందరూ కూడా కష్టపడి పైకొచ్చిన వారే.. సినిమా అవకాశాల కోసం స్టూడియో ల వెంట తిరిగి తిరిగి.. ఎందుకు పనికి రావు అనే అవమానాలను దిగా మింగి వరుస సినిమాలలో అవకాశాలను అందుకొని ఇప్పుడు టాప్ హీరోలుగా చలామణి అవుతున్నారు .. అందులో కొందరు మాత్రం ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వస్తె మరికొందరు.  బంధువుల , ఫ్యామిలీ సపోర్ట్ వల్ల సినిమాలలోకి వచ్చిన వారే.. 

 

 

అలా చెప్పుకుంటూ పోతే చాలా మంది లైన్ లోకి వస్తారు.. తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం చాలా మంది హీరోలు చాలా కష్టాలను ఎదుర్కొని వచ్చిన వాళ్ళే ఉన్నారు.. అందుకే ఇప్పుడు వరుస విజయాలను అందుకుంటూ వస్తున్నారు.  ఇకపోతే తెలుగు అగ్ర హీరోలు అందరూ కూడా అలా కష్టాలను ఎదుర్కొంటూ పైకొచ్చిన వాళ్ళే .. వారిలో ఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా , ఎటువంటి మనీ సపోర్ట్ లేని వారు ఇప్పుడు చాలామంది ఉన్నారు.. 

 


అలా చెప్పుకుంటూ పోతే వరుస లో నాని, రవి తేజ , ఉదయ్ కిరణ్ , నితిన్,దర్శకుడు త్రివిక్రం, v DEODHAR' target='_blank' title='సునీల్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">సునీల్, వేణు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది వరుసలో వస్తారు.. అందుకే ఇప్పుడు వారి సినిమాలను ప్రజలు ఆదరిస్తున్నారు.. అంతే కాకుండా అభిమానిస్తారు..అలాంటి వారిలో రవితేజ పాత్ర చాలా ప్రముఖమైనది అని చెప్పాలి.. 

 

 

అందరికీ పరిచయమైన పేరు నాని.. రేడియో జాకీ గా పని చేసి, యాంకర్ గా పేరు తెచ్చుకున్నాడు.. తర్వాత లైట్ మెన్ గా, క్లాప్ అసిస్టెంట్స్ గా , అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన నాని ఇప్పుడు హీరోగా.. అష్టాచమ్మా సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాని ఇప్పుడు వరుస హిట్ సినిమాలలో నటించి మెప్పించారు..అంతేకాదండోయ్ న్యాచురల్ స్టార్ గా అభిమానులను పోగేసుకున్నడు.. ప్రస్తుతం వి సినిమాలో నటించాడు.. టక్ జగదీశ్..సినిమాతో పాటుగా మరో రెండు ప్రాజెక్టులలో నటిస్తున్నారు.  ఆ సినిమాలన్నీ హిట్ అయితే ఇంకా నానికి తిరుగు లేదనే చెప్పాలి..కష్టపడితే ఏదైనా సాధించవచ్చు అని నాని నిరూపించాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: