తమన్నా ఆ పాటలో అదరగొట్టింది భయ్యా.. ఏమి అందం మాములుగా లేదుగా..

Satvika

ఈ మద్య యువతను సినిమాలు బాగా ఆకట్టుకోవడంతో సినిమాలు కూడా బాగా హిట్ అవ్వడమే కాదు.. ఒక్కరోజులోనే భారీ కలెక్షన్స్ కూడా రాబట్టాయి.. దాంతో ఇప్పుడు సినీ ఇండస్ట్రీ ఎలాంటి సినిమా తీయాలని వారు ఆలోచనలో పడ్డారు..అంతకు మించిన అందాలతో సినిమాలో వారనికొకటి దర్శన మిస్తుంది... అలాంటి సినిమాలకు పోటీగా మేము ఐటమ్ సాంగ్స్ చేస్తాము అన్ని చుపిస్తమంటో రెడీ గా కొందరు ప్రముఖ హీరోయిన్లు ఉన్నారు..

 

 

 

అయితే సినిమాలలో కథ బాగున్నా లేకున్నా కూడా అందులోని పాటలు మాత్రం యువతను కట్టి పడేస్తాయి.. ఇంకా చెప్పాలంటే ఆ సినిమాలోని ఐటమ్ సాంగ్స్ గురించి మామూలుగా చెప్పనక్కర్లేదు.. అందుకే  ఆ ఒక్క పాట హిట్ అయితే సినిమా సూపర్ హిట్ అవుతాయి. తెలుగు సినిమాలలో ఈ పాటలకు చాలా ప్రత్యేకత ఉంది.. స్టార్ హీరోయిన్లు కూడా ఈ ఐటెం పాటలో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.. ఇప్పటికే చాలా మంది హీరోయిన్ల నటించిన ప్రత్యేక పాటలు మంచి బజ్ ను క్రియేట్ చేస్తున్నాయి..

 

 


అలా చెప్పుకుంటూ వస్తె శ్రుతి హాసన్, కాజల్, తమన్నా, అంజలి ఇలా టాప్ హీరోయిన్లు కూడా ఐటమ్ సాంగ్స్ చేసి యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేసారు..సినిమాలలో కథ బాగున్నా లేకున్నా కూడా అందులోని పాటలు మాత్రం యువతను కట్టి పడేస్తాయి.. ఇంకా చెప్పాలంటే ఆ సినిమాలోని ఐటమ్ సాంగ్స్ గురించి మామూలుగా చెప్పనక్కర్లేదు.. అందుకే  ఆ ఒక్క పాట హిట్ అయితే సినిమా సూపర్ హిట్ అవుతాయి...అయితే తమన్నా పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. మిల్క్ బ్యూటీ గా యువతను ఆకట్టుకుంది.. అల్లుడు శీను సినిమాలోని నా వొంటి రంగు మిల్క్ నా ఇంటి పేరు సిల్క్ అనే పాటలో అదరగొట్టింది.. ఆ పాటతో సినిమాకు అటు తమన్నా ఇద్దరికీ మంచి గుర్తింపు తీసుకొచ్చింది.. ఎంతైనా తమన్నా పాట కదా ఆ మాత్రం వస్తుందని తమ్ము ఫ్యాన్స్ అంటున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: