ఎక్స్ పీరియన్స్ లేకుండానే టాప్ హీరలతో.. !

NAGARJUNA NAKKA

స్టార్ హీరోలను డైరెక్ట్ చేయాలంటే బోల్డంత ఎక్స్ పీరియన్స్ కావాలి. బ్యాక్ గ్రౌండ్ లో బ్లాక్ బస్టర్స్ ఉండాలి. అప్పుడే టాప్ హీరోలు కాల్షీట్స్ఇస్తారని ఇండస్ట్రీలో ఓ ఒపినీయన్ ఉంది. అయితే ఇప్పుడు కొంతమంది యంగ్ డైరెక్టర్స్ ఈ మాటలను చెరిపేస్తున్నారు. ఒకటి రెండు సినిమాల అనుభవంతోనే స్టార్స్ తో సినిమాలు తీస్తున్నారు.

 

{{RelevantDataTitle}}