కొంటె చూపులతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తున్న నాగ్ బ్యూటీ.. బాబోయి...!!!

Satvika

నేనున్నాను ,సంతోషం, మనం వంటి సక్సెస్ చిత్రాల్లో అక్కినేని నాగార్జునకు జోడిగా నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న సెక్సీ బ్యూటీ శ్రేయ శరన్ పరిచయం అక్కర్లేని పేరు. తెలుగు తమిళ్ హిందీ చిత్రాల్లో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.. మొదట ఇష్టం సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన శ్రేయ ఆ తర్వాత చాలా సినిమాలలో నటించింది. ఆ సినిమాలన్నీ కూడా ఆమెకు మంచి పేరును తీసుకొచ్చాయి. 

 

 

 

 

 

ఇకపోతే.. ఈమె పెద్ద హీరోల నుండి చిన్న హీరోల వరకు అందరితోనూ నటించింది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లాంటి  గల్లిలో కథ సాగే చిత్రంలో కూడా ఆమె నటించింది. నటనకు ప్రాధాన్యం ఉన్న ఏ పాత్రలో నైనా నటించడం ఒక్క శ్రేయ కు మాత్రమే సాధ్యం. ఇది ఇలా ఉండగా ఈ మధ్య శ్రేయ సినిమాలకు దూరంగా ఉంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడు చురుకుగానే ఉంటుంది. 

 

 

 

 

 

విషయానికొస్తే.. ఓ ఇంగ్లీష్ అబ్బాయిని పెళ్లిచేసుకున్న ఈ బ్యూటీ భర్తతో కలిసి లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది. ఎక్కడికి వెళ్లిన కూడా ఫోటోలను క్లిక్ మనిపించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వస్తుంది. ఆ ఫొటోలన్నీ శ్రేయ అందాలను మరింత ఎక్కువగా చూపిస్తూ యూ ఉన్నాయి. పెళ్ళైతే ఎవరైనా పద్దతిగా ఉంటారు కానీ శ్రేయ మాత్రం వయసు తో సంబంధం లేకుండా అందాలతో  ప్రదర్శన ఇస్తున్నట్లు ఫోటోలను పోస్ట్ చేస్తుంది..

 

 

 

 

 

 

 

ఇక ఆ ఫోటోలకు కామెంట్లు కూడా విపరీతంగా వస్తున్నాయి. హాట్ అని కొందరు .. కాస్త నీ  భర్తకు కూడా చూపించమ్మా అంటూ ట్రోల్ల్స్ పడుతున్న కూడా ఆమె ఏ మాత్రం పట్టించుకోని శ్రేయ బికినీ లో ఉన్న ఫోటోలను కూడా షేర్ చేస్తూ వస్తుంది. నిన్న కాక మొన్న శ్రేయ బీచ్లో బికినీ వేసుకొని డ్యాన్స్ అదరగొట్టింది.. ఏమైందని శ్రేయ కు మరి ఇంతలా రెచ్చిపోయింది అని అందరు అన్నారు అయినా ఏ మాత్రం తగ్గకుండా ఇంకా ఎక్కువగా ఫోటోలను పోస్ట్  చేస్తూ పాపులారిటీని పెంచుకుంటుంది ఆ ఫోటో పై మీరు ఓ లుక్ వేసుకోండి..ప్రస్తుతం నెటిజన్ల నోటికి పని పెట్టింది ..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: