సమంత సినీ ప్రస్థానం ఇలా...!

Suma Kallamadi

మన తెలుగు ఇండస్ట్రీలో అక్కినేని సమంత " ఏం మాయ చేసావే " గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. "ఏం మాయ చేసావే " సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ సినిమాలో హీరోగా తన భర్త నాగచైతన్య చేసిన సంగతి అందరికీ తెలిసిన విషయమే కదా. అప్పటిలో ఈ సినిమా మంచి హిట్ ఇచ్చిందనే చెప్పవచ్చు. అలాగే స్టార్ హీరోల సరసన కూడా నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన బ్రహ్మోత్సవం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, దూకుడు సినిమాలలో నటించి ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాగా హిట్స్ ను తన ఖాతాలో వేసుకుంది ఈ సొట్ట బుగ్గల సుందరి. ఇక జూనియర్ ఎన్టీఆర్ తో కూడా మూడు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక నాని, సమంత నటించిన ఈగ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ దక్కించుకుందే అని చెప్పాలి. 


అలాగే రామ్ చరణ్ సరసన రంగస్థలం మూవీలో తన పెళ్లి అనంతరం తీసిన మొదటి సినిమా. ఈ సినిమా తనకు బ్లాక్ బాస్టర్ హిట్ ను ఇచ్చింది. ప్రతి సినీ ప్రముఖులలో హిట్లు, ప్లాపులు కచ్చితంగా ఉంటాయి అవన్నీ సర్వసాధారణం. కానీ సమంత ఫ్లాప్ అయినా సినిమాలకు బాగా బాధ పడేదట. ఇక 2019 లో మజిలీ, ఓ బేబీ సినిమాతో ప్రేక్షకులకు ముందుకు వచ్చి అభిమానులను బాగా ఆకట్టుకోవడం జరిగింది. ఇక 2020 లో " జాను " సినిమాతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంది అనే చెప్పవచ్చు. ఇది తన తెలుగు ఇండస్ట్రీలో ఒక మంచి గుర్తింపు లభించింది.


అయితే సమంత పెళ్లికి ముందు ఎలా సినిమాలు చేసిన పెళ్లి తర్వాత కూడా అలాగే సినిమాలు చేస్తుందని చెప్పవచ్చు. ఏది ఏమైనా భార్య భర్తలు ఇద్దరు ఎవరి సినిమా బిజీలో వాళ్ళు ఉంటూ వారి సంసారాన్ని హాయిగా గడిపేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: