ఆమె కోసం ద‌ర్శ‌కులు ప్ర‌త్యేకించి అలాంటి పాత్ర‌లు రాస్తున్నార‌ట‌?

Arshu
త‌మిళ‌నాట నెగిటివ్ షేడ్స్ క‌లిగిన లేడీ పాత్ర‌ల‌కు వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్ కేరాఫ్ అడ్రెస్‌గా మారిపోయింది. విల‌నీ త‌ర‌హా పాత్ర‌ల‌ను ఆమెను దృష్టిలో పెట్టుకునే ర‌చ‌యిత‌లు రాస్తున్నారు. ఆమె పోషించిన ఆ త‌ర‌హా పాత్ర‌లు ప్రేక్ష‌కుల‌కు బాగా క‌నెక్ట్ అవుతున్నాయి. త‌మిళంలో ఆమె చేసిన విల‌నీ పాత్ర‌ల‌కు తెలుగు ప్రేక్ష‌కులు నుంచి కూడా మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తోంది.

ఈ నేప‌ధ్యంలోనే ర‌వితేజ‌తో {{RelevantDataTitle}}