ఆర్ ఆర్ ఆర్ మూవీ అప్డేట్స్..

Satvika

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాలలో అర్ అర్ అర్ సినిమా కూడా ఒకటి.. బాహుబలి బ్రాహ్మ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ఇద్దరు హీరోలు నటిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు నటిస్తున్నారు. కాగా, ఈ సినిమా మొదలై ఏడు నెలలు అయిన కూడా ఎటువంటి అప్డేట్స్ జక్కన్న ఇవ్వకపోవం గమనార్హం.

 

 

ఇకపోతే ఈ సినిమా షూటింగ్ పనులను బిజీగా జరుపుకుంటుంది. పగల్ జూనియర్ ఎన్టీఆర్ సన్నివేశాలు రాత్రి రాత్రి రామ్ చరణ్ సన్నివేశాలను తెరకెక్కించడంలో జక్కన్న కష్టపడుతున్నారు..రామోజీ ఫిలిం సిటీ లో షూటింగ్ జరుపుకుంటుంది..ఈ సినిమా గత సంవత్సరం నుండి సినిమా పోస్టర్ కూడా రిలీజ్ చేయకుండా సినిమాను జక్కన్న తెరకెక్కించడం విశేషం...

 

 

అయితే ఈ సినిమా లో కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటించగా, అల్లూరి సీతారామరాజు పాత్ర లో నటించాడు.. బాలీవుడ్ అగ్రణతులు అలియా భట్, అజయ్ దేవగన్ లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు..కాగా ఈ సినిమా షూటింగ్ సమయంలో ఎవరో సినిమాలోని కొన్ని బిట్లను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ కూడా  చేస్తున్నారు..ఈ విషయాన్ని చిత్ర యూనిట్ సీరియస్ గా తీసుకొని మరి చర్యలు తీసుకున్నా లీకుల బెడద తప్పలేదని అర్థమవుతుంది.. 

 

 

ఇది ఇలా ఉండగా ఈ.   సినిమాలో ఇంకా కొత్త నటులు నటించే అవకాశాలు ఉన్నాయని కనిపిస్తున్నాయి.. ఇంకా ఈ సినిమా షూటింగ్ పనులు జరుగుతున్నాయి..మొత్తానికి చూసుకుంటే సినిమా పూర్తవడానికి రెండు సంవత్సరాలు అయ్యేలా ఉందని అంటున్నారు.. ఈ చిత్ర దర్శకులు ప్రస్తుతం సినిమాలో రామ్ చరణ్ ఎన్టీఆర్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.. ఆ సన్నివేశాలు భారీ యాక్షన్ తో కూడుకోడంతో సినిమా పై అంచనాలు మరింత ఎక్కువగా పెరుగుతున్నాయి,,అయితే వచ్చే ఏడాది జనవరి 8 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తుంద నీ సమాచారం.. ఈ సారి కూడా కొత్త అంశాలను జక్కన్న చూపిస్తానని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: