రానా తెలుగు భల్లాల దేవ. బాహుబలి సినిమా తో రానా మరెంతో పాప్యులర్ అయ్యాడు. అయితే మన దగ్గుబాటి రానా అనేక సినిమాలు తీసాడు. రానా బహుభాషా నటుడు. లీడర్, దం మారో దం, నేను నా రాక్షసి, నా ఇష్టం, కృష్ణం వందే జగద్గురుం, ఆరంభం, రుద్రమ దేవి ఇలా ఎన్నో తెలుగు సినిమాలే కాకుండా పలు భాషల్లో కూడా దగ్గుబాటి రాన నటించాడు.
రానా ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి రామా నాయుడు గారి మనవడు. దగ్గుబాటి వెంకటేష్ రానా కి చిన్నాన్న. అక్కినేని నాగ చైతన్య రానా కి అత్త కొడుకు. ఇలా రానా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు మన తెలుగు చిత్ర పరిశ్రమ లోనే. హీరో రానా నటుడు మాత్రమే కాదు నిర్మాత కూడా. రానా తల్లిదండ్రులు సురేష్ బాబు, లక్ష్మి గారు. చిన్నాన్న విక్టరీ వెంకటేష్ 1986 నుండి సినిమాల లో అడుగు పెట్టాడు.
మంచి ఫ్యామిలీ స్టోరీస్ తో అభిమానులని మరెంతో పెంచుకున్నాడు విక్టరీ వెంకటేష్. ఎన్నో మంచి హిట్ సినిమాలని అందుకున్నాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు చక్కటి సినిమాల లో నటించి మంచి స్థాన్నాన్ని సంపాదించుకున్నాడు దగ్గుబాటి వెంకటేష్. అయితే అప్పటి బాబాయ్ బాట లో నడుస్తున్నాడు దగ్గుబాటి రానా.
ఎన్నో తెలుగు సినిమాలే కాకుండా పలు భాషల్లో కూడా దగ్గుబాటి రాన నటించాడు. 1986 లో వచ్చిన వెంకటేష్ ని చూసి రానా ఇన్స్పైర్ అయ్యాడేమో. బాబాయ్ బాట లో నడుస్తున్నాడు దగ్గుబాటి రానా. ఇప్పటి వరకు వీరు ఇద్దరూ కలిసి సినిమాల లో నటించలేదు. కానీ నాగ చైతన్య తో వెంకీ మామ తీసాడు వెంకటేష్. కానీ ఎవరికి వారు అదరకొట్టినా కాంబినేష్ మరోలా ఉంటుంది కదా.