జాను సినిమాలో హైలెట్ సీన్స్ ఇవేనట.. సమంత కెవ్వు కేకే..

Satvika

సమంత, శర్వానంద్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం 'జాను'. ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. చిత్రీకరణ పూర్తిచేసుకున్న సినిమా విడుదలకు సిద్దమవుతుంది. ఈ చిత్రం నుండి ఇప్పటివరకు విడుదలయిన టీజర్లు, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టున్నాయి. దీంతో సినిమాపై అంచనాలు మరింత గా పెరిగాయి..

 

 

 

ఇకపోతే ఈ సినిమాలో ముఖ్యంగా ఎదురైనా ఎటువెళుతుందో.. అంటూ సాగిన పాట ప్రేక్షకులను కట్టిపడేస్తుందని సాంగ్ ను చూస్తే అర్థమవుతుంది. ఈ సినిమాలో శర్వానంద్ వైల్డ్ ఫోటోగ్రాఫర్ గా కనిపించనున్నారు. 96 రీమేక్ గా రూపొందిన ఈ చిత్రం తెలుగులో కూడా సక్సెస్ ను అందుకుంటుందని చిత్ర యూనిట్ భావిస్తుంది. ఫిబ్రవరి 7 న ఈ చిత్రం విడుదల అయింది..

 

 

ఇది ఇలా ఉండగా ఈ సినిమా లో ముందుగా హీరోగా అల్లు అర్జున్ ను అనుకున్నారట..ఇందుకోసం దిల్ రాజు రాళ్లు వేయడం మొదలుపెట్టాడు. ఒపీనియన్ తీసుకోవడానికి అని చెప్పి బన్నీ కి ఈ సినిమాను చూపించాడు. బాగుంది అంటే చేయమని అడగొచ్చని దిల్ రాజు ప్లాన్. అయితే బన్నీ చూసి బాగుంది.. ప్రొసీడ్ అన్నాడే కానీ ఇంకేం మాట్లాడలేదు. దాంతో బన్నీ లిస్ట్ లోంచి వెళ్ళిపోయాడు. 

 

 

ఈ సినిమాలో హిరో హీరోయిన్లు నటన హైలెట్ అని చెప్పాలి..ఇద్దరు ఒకరి కొకరు ఏమాత్రం తీసిపోదు అని చెప్తున్నాయి.. అంతేకాకుండా ఈ సినిమాలో ఎమోషనల్..సినిమా లెంగ్త్, స్టొరీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. ఇకపోతే చాలా కాలం వరకు కనపడకుండా వెళ్ళిన ఒకరి కొకరు చూసు కోవడం.. మళ్లీ కలుసుకోవడం అప్పటికి ప్రేమ ను కలిగి ఉండటం స్కూల్ ప్రేమ సక్సెస్ అవ్వడం తో సినిమా చెప్పాలి..అందుకే సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది..మరి కలెక్షన్స్ విజయనికొస్తే ఓ మాదిరిగా వస్తాయని అంచనా...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: