హీరోని లిప్ లాక్ పెట్టమంటే నాలుకను.... భయపడి షూటింగ్ నుంచి వెళ్లిపోయిన హీరోయిన్...!

Arun Showri Endluri
ఒక దశాబ్దం ముందు వరకూ భారతదేశ చిత్రాలలో లిప్ లాక్ అంటేనే అదేదో తప్పులా భావించేవారు. కానీ ఇప్పుడు అది చాలా సర్వసాధారణమైన విషయం అయిపోయింది. కానీ ఇప్పటికీ లిప్ లాక్ సీన్లకు చాలా మంది హీరోయిన్లు భయపడుతూ ఉంటారు. దానిని ఆసరాగా తీసుకుని కుర్ర హీరోలు ఏం చేస్తారో వారికి తెలుసు. సీనియర్ హీరోయిన్లు అయితే పెద్దగా ప్రాబ్లం ఉండదు కానీ వీళ్ళకు మాత్రం ఆ భయం ఎప్పటికీ ఉంటుంది. అందుకే దర్శకులు కూడా నానా కష్టాలు పడి హీరోయిన్ ను ముద్దు సన్నివేశాలకు ఒప్పిస్తూ ఉంటారు.

అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ హీరో.... హీరోయిన్ కు లిప్ లాక్ పెట్టమంటే ఆమె నాలుకని చప్పరించాడు. చాలా సంచలనం రేపిన ఈ ఘటన తమిళ సినిమా 'ఉట్రాన్' షూటింగ్ లో జరిగింది. సాట్ సినిమాస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రోషన్ హీరోగా నటించగా హీరోషిణి హీరోయిన్ గా నటించింది. దర్శకుడు రాజు గజిని ఈ చిత్రంలో ఒక లిప్ లాక్ సన్నివేశాన్ని తెరకెక్కించగా అది కాస్తా వివాదాస్పదంగా మారింది. హీరోయిన్ కు కథ చెప్పేటప్పుడు లిప్ లాక్ సీన్ గురించి దర్శకుడు వివరించాడు కానీ అది ఈ స్థాయిలో ఉంటుందని మాత్రం హీరోయిన్ ఊహించలేక పోయింది.

సాధారణంగా సినిమాల్లో లిప్ లాక్ అంటే చాలామంది పెదవులకు పెదవులను మొహమాటంగా రాస్తూ ఉంటారు కానీ మన హీరో మాత్రం ఏకంగా స్ముచ్ చేశాడు. ఇంకా సరిగ్గా చెప్పాలంటే హీరోయిన్ నాలుకను చప్పరించాడు. అతను సీన్ లో బాగా ఇన్వాల్వ్ అయిపోయాడో లేదా షూటింగ్ సమయంలో ఇదే అవకాశం అనుకున్నాడో ఏమో తెలియదు కానీ బాబు తీరు మాత్రం హీరోయిన్ ను బెంబేలెత్తించింది. తాను చెప్పినా కూడా హీరో అలాగే చేశాడని చెప్పి తన ఆవేదన వ్యక్తం చేసి హీరోయిన్ అక్కడి నుండి షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని వెళ్లిపోయింది. ఆ తర్వాత దర్శకుడు బ్రతిమిలాడి ఆమె మళ్లీ షూటింగ్ కు పిలిపించి ఆ సీన్ చేయించాడు. ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: