ఇలా శృంగారం చేస్తే మీ భాగస్వామి పని ఇక అంతేనట..

Satvika

సాధారణంగా శృంగారం అనేది సృష్టి ధర్మం.. విజాతీ దృవాల ఆకర్షణ అయస్కాంతాలకు ఈ విధంగా అయితే ఉంటుంది అదే విధంగా మనుషుల మద్య అంటే ఒక ఆడ, ఒక మగల కలయిక అలానే ఉంటుంది.. ఇకపోతే ఒక్కొక్కరూ ఒక్కోలా శృంగారాన్ని చేస్తూ తృప్తి చెందుతారు.. ఈ మధ్య ఆహరం మారడంతో  కామ కోరికలు కూడా బాగా పెరుగుతున్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేదనే చెప్పాలి. 

 


కొంతమంది శృంగారంలో పాల్గొన్నప్పుడు ఈజీగా జరుగుతుంది.. జారుడు స్వభావం కలగడంతో శృంగారం ఈజీగా జరుగుతుందనీ చాలా మంది అనుకుంటారు దానివల్ల దీంతో వివిధ లుబ్రికేంట్లను యోని వద్ద రాసి సెక్స్ చేస్తుంటారు. ఎక్కువ మంది నూనెలు, వాసెలిన్, కోల్డ్ క్రీమ్‌ల తదితరాలను కందెనలను ఉపయోగిస్తున్నారు. అయితే, ఇటీవల టూత్‌పేస్టులను కందెనగా వాడితే చాలా సులభంగా అంగప్రవేశం జరుగుతుందని, పైగా ఎలాంటి సైడ్ ఎఫెక్టులు ఉండవనే ప్రచారం జరిగింది. దీంతో అంతా దాన్నే కందెనగా వాడటం మొదలుపెట్టారు.

 


సెక్స్ అనేది పడక గదికే పరిమితం కావాలా? రోజూ ఆ నాలుగు గోడల మధ్యే సెక్స్ చేస్తే ఆడవారికి బోర్ కొడుతుందా? ఇటీవల జరిగిన సర్వేలో పలువురు మహిళలు చెప్పిన విషయాలు వింటే ఆశ్చర్యం కలుగుతుంది. వారు కేవలం బెడ్రూమ్‌కే పరిమితం కాకుండా.. బహిరంగ ప్రదేశాల్లో కూడా సెక్స్‌లో పాల్గొన్నామని చెప్పారు. ఎవరి సౌకర్యం ను బట్టి వారు అలా చేస్తుంటారు. అందుకే ఈ పడక సుఖం కన్నా బహిరంగ ప్రదేశాల్లో ఎక్కువగా చేస్తారని కొన్ని అధ్యయనాలు తెలుపుతున్నాయి. 

 


ప్రస్తుత యువత కూడా అదే ఫాలో అవుతూ వస్తున్నారు అందుకే సెక్స్ కూడా ఒక వ్యసనం లాగా మారిందనే చెప్పాలి. చాలా మంది ఆడవాళ్లు కూడా అలానే ఉన్నారనుకోండి. ఇకపోతే ఈ కోరికలు వల్ల చాలా మంది తమ జీవితాలను కూడా పాడు చేసుకుంటూ వస్తున్నారు. క్షణకాలం సుఖం కోసం అబ్బాయిలు చేసే కార్యకలాపాలు కొందరికి సుఖాన్ని ఇస్తే మరి కొందరికి మాత్రం లేని పోనీ తల నొప్పిలను ఇస్తూ ఉంటాయి...  చేసేటప్పుడు జాగ్రత్త సుమీ ఆడవాళ్లను నొప్పించకుండా సుఖాన్ని పొందండి.. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: