గుత్తా జ్వాల‌లో ప్రేమ ర‌గిలించిన ఆ విశాల్ ఫ‌స్ట్ వైఫ్ ఎవ‌రో తెలుసా...?

Satvika

ప్రస్తుతం చాలా మంది క్రీడాకారులు ఆతల కన్నా కూడా ప్రేమ కార్యకలాపాలు ఎక్కువగా సాగిస్తూ వస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో  చాలా మంది పేర్లు కూడా వార్తల్లో నిలిచినా సంగతి తెలిసిందే. అయితే ప్రముఖ బ్యాట్మింటన్ గుప్తా జ్వాలా పేరు కు పరిచయం అక్కర్లేదన్న విషయం తెలియంసిందే. క్రీడాకారిణిగా మంచి గుర్తింపు కూడా తెచ్చుకుంది. 

 

జనవరి 1 న న్యూ ఇయర్ సందర్భంగా విష్ణు విశాల్ తో గుత్తా జ్వాలా దిగిన పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోల్లో వీరి క్లోజ్ నెస్ చూస్తుంటే ఇద్దరు ప్రేమలో మునిగి తేలుతున్నట్టు అనిపిస్తుంది. చుట్టూ ఎవరున్నారు అనే విషయాన్నీ కూడా పూర్తిగా మర్చిపోయి మరి పెదాలతో ముద్దాడు కున్నారు. న్యూయర్ కదా అని అనుకోకండి. 


పాప అన్ని మర్చిపోయి మరి ప్రవర్తించింది. అసలు విషయానికొస్తే.. ఈ విష్ణు ఎవరు అనే విషయానికొస్తే..విష్ణు విశాల్ తన భార్య రజినితో విడాకులు తీసుకుని సోలోగా ఉంటున్నాడు. జ్వాలా గుత్తా కూడా బ్యాడ్మింటన్ ప్లేయర్ చేతన్ ఆనంద్ ను పెళ్లి చేసుకుని కొన్ని కారణాల వల్ల విడిపోయారు. ఇప్పుడు ఈ ఒంటరి పక్షులు ఒకటైనట్టు తెలుస్తుంది.

 

ఇద్దరు విడిగా ఉన్నడటం తో ఎడబాటు తో  ఉన్న ఈ ఇద్దరు  కొన్నాళ్లుగా కలిసి తిరుగుతున్నారు . అయితే,  వీళ్లది ప్రేమే అని కన్ ఫాం చేయలేదు. అయితే వీరి క్లోజ్ నెస్ చూస్తే మాత్రం ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ జరుగుతుందని చెప్పొచ్చు. న్యూ ఇయర్ సందర్భం గా మై బేబీ హ్యాపీ న్యూ ఇయర్ అంటూ విష్ణు విశాల్ తో దిగిన పిక్స్ షేర్ చేసిన గుత్తా విషయాన్ని చెప్పకనే చెప్పిందని అంటున్నారు. కానీ ఈ విషయం మీద మాత్రం ఈ ఇద్దరు క్లారిటీ ఇవ్వలేదు.. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: