రామ్ మిస్సవుతున్నాడు

HANUMA HANUMA
 ప్రతి ఏడాది రమ్ జాన్ వస్తే రామ్ కు పండగే. అతనికి హలీమ్ అంటే చాలా ఇష్టమట. రంజాన్ సీజన్ లో తప్పకుండా వారానికి రెండుమూడు సార్లు హలీమ్ రుచి చూసేవాడట. కానీ ఈ సారి అది సాధ్యపడటం లేదట. రామ్ ప్రస్తుతం నాన్ వెజ్ కు దూరంగా ఉన్నారు. కొన్నాళ్ళపాట కేవలం వెజిటేరియన్ కే పరిమితమయ్యారు. అందువల్ల ఈ సారి హలీమ్ ను మిస్ అయ్యారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: