మనీ: మహిళలకు ఇష్టమైన వాటితో వ్యాపారం.. లాభం ఎక్కువే..!!

Divya
మహిళలకు బంగారం అంటే ఎంత ఇష్టమో చెప్పాల్సిన పనిలేదు.. నగదు నగలే వారికి ఆభరణాలను చెప్పవచ్చు.. అయితే ఇప్పుడు ఎక్కువగా బంగారు నగల కంటే వన్ గ్రామ్ గోల్డ్ సిల్వర్ జూబ్లీహిల్స్ ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నారు.. వీటికి డిమాండ్ భారీగానే ఉన్నది. ఎవరైనా వ్యాపారం చేయాలనే ఆలోచనలో ఉన్నవారు ఇలాంటి కృత్రిమ ఆభరణాలను సైతం ప్రారంభించవచ్చు. మరి అందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం.

ఈ వ్యాపారం చేయడానికి మనం ఇంటిలో నుంచైనా ప్రారంభించవచ్చు. మన చుట్టూ ఉన్న వ్యక్తులకు వీటిని విక్రయించవచ్చు. లేకపోతే ఆన్లైన్ ద్వారా కూడా వీటిని అమ్మి సొమ్ము చేసుకోవచ్చు. అంతేకాకుండా పలు ఈ కామర్స్ వెబ్సైట్లో కూడా వీటిని మనం సేల్ చేసుకోవచ్చు..దీంతో మనకు ఎలాంటి ఖర్చు ఉండదు.. కేవలం పంపిణీ బాధ్యత మాత్రమే ఆన్లైన్లో మనకి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా సరే ఈ వ్యాపారాన్ని చాలా పెద్దగా ప్రారంభించాలనుకునేవారు ఏదైనా రద్దీగా ఉండే ప్రాంతాలలో ఈ దుకాణాన్ని సైతం ప్రారంభించడం మంచిది. దీనికోసం కొంత స్థలాన్ని కూడా ఏర్పాటు చేసుకోవలసి ఉంటుంది.

ఏదైనా గ్రామాలలో వీటిని ప్రారంభిస్తే జిఎస్టి వంటివి నమోదు చేయాల్సిన అవసరం లేదు.. కానీ నగరాలలో ఈ దుకాణాన్ని తెరిస్తే ఖచ్చితంగా జీఎస్టీ అనేది నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.. ప్రస్తుతం మన రోజుల్లో ఎక్కువగా ఇలాంటి ఆర్టిఫిషియల్ జువెలరీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు మహిళలు అందుకే పరిసర ప్రాంతాలలో వీటిని చాలామంది ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. తక్కువ పెట్టుబడితోనే ఎక్కువ లాభం అందించేటువంటి బెస్ట్ వ్యాపారాలలో ఇది కూడా ఒకటి.. ఇలాంటి ఆర్టిఫిషియల్ జువెలరీ షాప్ కొనుగోలు చేయడానికి కనీసం 5 లక్షల రూపాయల నుంచి మొదలవుతుంది.. చాలామంది మహిళలు ఎక్కువగా వీటిని ఇష్టపడతారు కాబట్టి సరికొత్త డిజైన్తో నాణ్యమైన ఆభరణాలను తయారు చేస్తే మంచి లాభాలను పొందవచ్చు. ఈ వ్యాపారం ప్రారంభించిన తర్వాత నెలకు లక్ష రూపాయల వరకు ఆదాయం పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: