Money: ప్రతినెల 5 వేల పెట్టుబడితో 40 లక్షలు బెనిఫిట్..!!
5000 రూపాయల పెట్టుబడితో 49 లక్షల రూపాయల కంటే ఎక్కువగా సంపాదించవచ్చట.SBI మ్యూచువల్ ఫండ్ పథకం సెప్టెంబర్ 9- 2009న మొదలుపెట్టారు అనుకుంటే..అప్పటికి ఆమె వయసు 14 సంవత్సరాలు అయితే.. ఈ పథకం ప్రారంభించినప్పటి నుంచి ప్రతినెల 5000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలు ఇప్పటికీ 49.44 లక్షల రాబడి వస్తుంది.. అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ లో ప్రతినెలా కూడా 5000 చొప్పున ఇన్వెస్ట్మెంట్ చేస్తే మొత్తం 8.40 లక్షల రూపాయలు 14 సంవత్సరాలు పెట్టుబడి పెడితే ..49.44 రూపాయల సైతం బెనిఫిట్ పొందవచ్చట.
మనం పెట్టిన పెట్టుబడి తీసివేస్తే దాదాపుగా 41 లక్షలు ప్రయోజనం లభిస్తుంది. ఇందులో ప్రతినెల మనం ఇన్వెస్ట్మెంట్ చేసే వాటిలో 22.85 శాతం CAGR తిరిగి ఇస్తుందట ఈ ఫండ్ నవంబర్ 2013 నుంచి నిర్వహించినట్లు తెలుస్తోంది.NFO సమయంలో ఎవరైనా వ్యక్తి 10 లక్షలు చొప్పున పెట్టుబడి పెడితే 14 సంవత్సరాల తర్వాత ఆ వ్యక్తి 1.37 కోట్ల రూపాయలు అందుకుంటారట.. ఎస్బిఐ స్మాల్ క్యాప్ ఫండ్ కింద ఈ పథకం ఉంటుంది.. ఈ పథకం కింద 65% ఆస్తులు స్మాల్ క్యాప్ స్టాక్ లో కూడా పెట్టుబడులు పెట్టవచ్చట.
అయితే ఈ మ్యూచువల్ ఫండ్స్ మొత్తం కూడా మార్కెట్ అనుసంధానాన్ని బట్టి ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరు పెట్టుబడి పెట్టేముందు పూర్తిగా కనుక్కోవడం మంచిది.