మనీ: వృద్ధాప్యంలో ప్రతినెలా పెన్షన్ పొందాలంటే.. ఇలా ప్లాన్ చేయండి..!
ఇకపోతే మీ స్కీం మెచ్యూరిటీ అయిన తర్వాత మొత్తాన్ని ఒకేసారి తీసుకునే అవకాశం ఉంటుంది. నెలకు ఈ స్కీమ్ లో పదివేల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే రిటైర్మెంట్ తర్వాత 75 వేల రూపాయలు పొందే ఆస్కారం కూడా ఉంటుంది.. ఉదాహరణకు 25 సంవత్సరాల వ్యక్తి ఇప్పటినుంచే ఇన్వెస్ట్ చేయడం మొదలు పెడితే ఈ మొత్తాన్ని మీరు పొందుతారు. ఇక నేషనల్ పెన్షన్ స్కీమ్ చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు అందరికీ ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులో ఇన్వెస్ట్ చేసిన వాళ్లు దీర్ఘకాలంలో ఊహించని ప్రయోజనాలను పొందుతారు.
రూ. 10,000 ఆదా చేయడం కష్టం అనిపిస్తే తక్కువ మొత్తం కూడా మీరు ఇన్వెస్ట్ చేయవచ్చు. పది శాతం వార్షిక రాబడి చొప్పున వచ్చినా సరే ఎక్కువ మొత్తాన్ని లాభంగా పొందవచ్చు. ఇకపోతే ఈ నేషనల్ పెన్షన్ స్కీము అన్ని వర్గాల ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇకపోతే ఈ స్కీం గురించి పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉంటే మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి. ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసిన డబ్బులకు కచ్చితంగా పదవీ విరమణ నిధులు మీరు పొందుతారు. అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి నిపుణులను తెలుసుకొని మీరు ఇందులో డబ్బులు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇలా చేస్తే వృద్ధాప్యంలో ఇబ్బంది పడకుండా ఆర్థికంగా ఒకరి పైన ఆధారపడకుండా జీవించవచ్చు