మనీ : రూ.45 ఆదాతో రూ. 36 లక్షలు మీ సొంతం.. ఎలా..?

Divya

ఇటీవల కాలంలో తమ కస్టమర్ల కోసం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సరికొత్త పథకాలను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు కూడా ఎల్ ఐ సి జీవన్ పాలసీ ని తీసుకొచ్చి బాగా పాపులారిటీ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రీమియం చెల్లించడం ఆపేసిన మరుసటి ఏడాది నుంచి ప్రతి ఏటా డబ్బులు పాలసీ హోల్డర్లకు కొంత మొత్తంలో చెల్లిస్తారు అని చెప్పడంలో సందేహం లేదు. కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలవడంతో పాటు ప్రతి ఏటా కొంత ఆదాయం ఇవ్వడమే ఈ ప్లాన్ యొక్క ప్రత్యేకత. మెచ్యూరిటీ వరకు ప్రీమియం పూర్తిగా చెల్లించిన తర్వాత మీరు సర్వైవల్ బెనిఫిట్స్ ను కూడా పొందవచ్చు.
దీనితో పాటు ప్రతి సంవత్సరం కొంత మొత్తం ఆదాయం కింద పొందవచ్చు. ఇకపోతే కనీసం రెండు లక్షల బేసిక్ సమ్ అష్యూర్ తో  ఎల్ఐసి జీవన్ ఉమాంగ్ పాలసీ తీసుకోవాలి. ఇందులో 15 , 20, 25 , 30 సంవత్సరాల కాలపరిమితితో ప్రీమియం చెల్లించాలి. ఇకపోతే పాలసీ టర్మ్ వంద సంవత్సరాలు ఉంటుంది. అంటే మీరు 30 సంవత్సరాల వయసులో ఈ పాలసీ తీసుకుంటే 70 సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ పాలసీ తీసుకోవాలంటే మీ కనీస వయస్సు 90 రోజులు ఉండాలి. గరిష్ఠంగా 55 సంవత్సరాలు అంటే సరిపోతుంది. ఎనిమిది సంవత్సరాల పైబడిన వారు ఈ పాలసీ తీసుకుంటే రిస్క్ కవర్ కూడా ప్రారంభం అవుతుంది.
ఇక ఉదాహరణకు మీరు 26 సంవత్సరాల వయసులో 30 సంవత్సరాల టర్మ్ పాలసీ తీసుకుంటే రూ.4,50,000 సమ్ అశ్యూర్డ్  పాలసీ తీసుకోవాలి. ఇక నెలకు రూ. 1350 రూపాయలు ప్రీమియం చెల్లించాలి. అంటే రోజుకు 45 రూపాయలు చొప్పున సంవత్సరానికి రూ. 15,822 రూపాయలు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఇందులో మీకు 8 శాతం వడ్డీ కూడా లభిస్తుంది. ఇక 30 సంవత్సరాల పాలసీ కింద  మీరు మొత్తం రూ.4,76,460 చెల్లించిన మొత్తం అవుతుంది. ఇక 30 సంవత్సరాలు చెల్లించిన తర్వాత 31 వ సంవత్సరం నుంచి మీరు ప్రతి సంవత్సరం 36 వేల రూపాయల రిటర్న్స్ పొందవచ్చు. ఇక మొత్తంగా చూసుకుంటే మీ వయసు 99 సంవత్సరాలు వచ్చే వరకు రూ.36 లక్షల రూపాయలను సొంతం చేసుకుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: