బేస్ రేటును పెంచిన SBI

Purushottham Vinay
దేశంలోని అతిపెద్ద రుణదాత బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఇండియాలో ప్రసిద్ధి చెందిన పెద్ద బ్యాంకు లలో బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒకటని చెప్పాలి.ఎప్పటికప్పుడు సరికొత్త ఆఫర్లతో తన కస్టమర్లను ఆకట్టుకుంటూ ఇంకా ఎక్కువ మంది ఖాతాదారులను సంపాదించుకుంటుంది.ఇక పూర్తి వివరాల్లోకి వెళితే..దేశంలో అతి పెద్ద రుణదాత అయినా బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) బెంచ్‌మార్క్ లెండింగ్ రేటు లేదా బేస్ రేటును 0.1 శాతం పెంచింది, ఈ చర్యను ఇతర రుణదాతలు అనుసరించవచ్చు. sbi వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసిన సమాచారం ప్రకారం, ఈ పెరుగుదలతో సవరించిన బేస్ రేటు 7.55 శాతం. కొత్త రేటు డిసెంబర్ నెల 15 వ తేదీ , 2021 వ సంవత్సరం నుండి అమల్లోకి వస్తుందని పేర్కొనడం అనేది జరిగింది .ఈ నిర్ణయం జనవరి 2019 నుండి రుణం తీసుకున్న వారిపై ప్రభావం చూపదు.

ఇక బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు సంవత్సరాల క్రితం అంటే జనవరి 2019 వ సంవత్సరం నుండి రెపో రేటుతో అనుసంధానించబడిన ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేట్ (EBLR)కి మార్చబడటం జరిగింది. ఇక అలాగే EBLR రేటులో ఎటువంటి మార్పు లేదు మరియు bank OF INDIA' target='_blank' title='రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) యొక్క బెంచ్‌మార్క్ వడ్డీ రేటులో మార్పుతో ఈ రేటు మారుతుంది.డిసెంబర్ మానిటరీ పాలసీలో ఆర్‌బీఐ రెపో రేటును యథాతథంగా 4 శాతంగా ఉంచాలని నిర్ణయించింది. వృద్ధి రేటుకు మద్దతుగా బెంచ్‌మార్క్ రుణ రేటుపై యథాతథ స్థితిని కొనసాగించాలని సెంట్రల్ బ్యాంక్ నిర్ణయించడం ఇది వరుసగా తొమ్మిదవసారి.బ్యాంక్ బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటును కూడా 12.2 శాతం నుంచి 12.3 శాతానికి సవరించడం అనేది జరిగింది.దేశీయ టర్మ్ డిపాజిట్లకు సంబంధించి, రూ. 2 కోట్ల కంటే ఎక్కువ విలువైన డిపాజిట్లపై 0.1 శాతం పెంచాలని బ్యాంక్ నిర్ణయించడం అనేది జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: