మనీ : కేవలం 4 గంటలు పనిచేస్తే చాలు..జీతం రూ.60 వేలు..

Divya
ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తున్నప్పటికీ నెలకు ఇరవై నుంచి ముప్పై వేలు రావడమే చాలా కష్టంగా ఉంటుంది కానీ ఇక్కడ చూస్తే కేవలం నాలుగు గంటలు పని చేస్తే చాలు 60,000 ఇస్తామని అంటున్నారు ఇంతకు ఆ కంపెనీ ఏమిటి..? అందులో ఉద్యోగం ఏమిటి..? మనం చేయవలసిన పని ఏమిటి..? అనే పూర్తి విషయాలను ఒకసారి తెలుసుకుందాం..

దేశంలోనే అతిపెద్ద ఈ - కామర్స్ సంస్థ అమెజాన్  నిరుద్యోగులకు శుభవార్త ను తెలిపింది. అతి తక్కువ సమయం లో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు. మీకు వీలున్న సమయంలోనే ఈ పని చేస్తూ నెలకు అరవై వేల రూపాయల వరకు సంపాదించవచ్చు. అంతేకాదు మీరు కష్టపడి పూర్తిగా నాలుగు గంటల పని చేశారంటే, కచ్చితంగా నెలకు మీ చేతిలోకి రూ.60,000 వచ్చినట్టే. అమెజాన్ ఉన్నట్టుండి, ఇలాంటి ఆఫర్లను ఇవ్వడానికి  గల కారణం ఏమిటంటే , అమెజాన్ భారతదేశం లో తన సంస్థను పూర్తిగా విస్తరింపజేసేందుకు భారతదేశంలోని యువకులకు ఇలాంటి ఆఫర్లను ప్రకటిస్తోంది.
ఇందులో కస్టమర్లకు వారి డెలివరీ లను సకాలంలో అందించడమే. అమెజాన్ గోడౌన్ నుంచి పది లేదా పదిహేను కిలోమీటర్ల పరిధిలో మాత్రమే మీరు డెలివరీలు ఇవ్వాల్సి ఉంటుంది. పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా ఏమీ ఉండదు. అందుకే మీకు దగ్గరలో ఉన్న అమెజాన్ గోడౌన్ లో నుంచి కస్టమర్ కి సంబంధించిన  పూర్తి వివరాలు తెలుసుకొని ఆర్డర్లను వాళ్ళ ఇంటికి చేరి వేయవచ్చు. మీరు గనక  డెలివరీ బాయ్ గా ఈ అమెజాన్ లో పని చేయాలి అని అనుకుంటే ఈ  వెబ్సైట్ logistics.amazom.comలో లాగిన్ అయి..పూర్తి  వివరాలు నమోదు చేసుకోండి..
ఇప్పటికీ ఉండాల్సిన అర్హతలను కూడా అమెజాన్ సూచించడం జరిగింది. ఒకవేళ తెలియకపోతే అలాంటి వారు తప్పకుండా.. ద్విచక్ర వాహనం కలిగి ఉండాలి. అభ్యర్థి కచ్చితంగా డిగ్రీ పూర్తి చేసిన వారు మాత్రమే ఈ డెలివరీ బాయ్ ఉద్యోగానికి అర్హులు. ద్విచక్ర వాహనానికి ఇన్సూరెన్స్ తోపాటు ఆర్.సి, లైసెన్స్ కూడా తప్పనిసరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: