మనీ : వీరికి ఉచితంగా రూ.7 లక్షలు పొందే అవకాశం..

Divya
ఇక్కడ ఎంత కష్టపడినా డబ్బులు రావడం లేదు.. అందులోనూ ఉచితంగా ఏకంగా ఏడు లక్షల రూపాయల వరకు ఇస్తామంటున్నారు..?  ఇక దీని విషయం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.. మీరు పీఎఫ్ ఖాతాను కలిగి ఉన్నారా. ? ఒకవేళ అవును..!  అయితే ఇక ఇప్పుడు చెప్పబోయే వీటి గురించి మీరు తప్పకుండా తెలుసుకోవాలి. ఇక ఎవరైతే పీఎఫ్ ఖాతాను కలిగి ఉంటారో..?  వారి ఖాతా నుంచి ప్రతి నెలా, వారు సంపాదించే జీతం నుండి కొంత మొత్తం పీఎఫ్ కింద కట్ అవుతూ ఉంటుంది. ఇక అలాంటి వాళ్ళు  ఏకంగా ఏడు లక్షల రూపాయల వరకు ఉచితంగా ప్రయోజనం పొందవచ్చు.

అదేమిటంటే, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రయోజనం. మీరు గనుక మీ సాలరీ నుంచి పీఎఫ్ ఖాతాలోకి , డబ్బులు వేస్తూ ఉన్నట్లయితే ఉచితంగా ఏడు లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ ప్రయోజనాన్ని పొందవచ్చు. అందులోని మీరు ఎటువంటి పెట్టుబడి పెట్టకుండానే.. ఇందులో ఎంప్లాయ్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద ఏడు లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ ప్రయోజనం పొందవచ్చు. ఇక ఇందులో ఖాతాదారు యొక్క భాగస్వామి లేదా వారి పిల్లలకు ఆరోగ్యపరంగా ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు , వారు ఈ స్కీం కింద ఉచితంగా వైద్య చికిత్స పొందవచ్చు.

అంతేకాదు కరోనాతో మరణించినా కూడా ఈ స్కీమ్ వర్తిస్తుంది. ఈ పీఎఫ్ ఇన్సూరెన్స్ బేసిక్ సాలరీ తోపాటు డి ఏ తో కలిపి  మొత్తం 35 రెట్లు ఇన్సూరెన్స్ లభించడం గమనార్హం. బోనస్ కింద రూ.1.75 లక్షల వరకు పొందవచ్చు. మొత్తం అంతా కలిపి చూసుకుంటే దాదాపుగా రూ. 7 లక్షల వరకు ఈ స్కీం కింద ప్రయోజనాన్ని పొందవచ్చు. ఒకవేళ పీఎఫ్ ఖాతాదారు గనక మరణిస్తే, ఈ స్కీం కి సంబంధించిన పూర్తి  డబ్బులు వారి భాగస్వామికి లేదా పిల్లలకు చెందడం జరుగుతుంది. అయితే ఇందుకోసం మీకు  పీఎఫ్ ఖాతా ఉంటే సరిపోతుంది. ఈ స్కీం కు అర్హులు అవుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: