ఎద పరువాలతో గ్లామర్ ట్రీట్ ఇస్తున్న నేహాశెట్టి....!!

murali krishna
డీజే టిల్లు మూవీ ద్వారా యూత్ లో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది నేహా శెట్టి. అంతకు ముందు పలు సినిమాలు చేసినప్పటికీ పెద్దగా పేరు, గుర్తింపు రాలేదు. కానీ డీజే టిల్లు సినిమా ద్వారా మంచి పేరు, యూత్ లో ఫుల్ ఫాలోయింగ్ దక్కించుకుంది.ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో నేహా శెట్టికి మరింత క్రేజ్ పెరిగిందనే చెప్పాలి. ఇందులో ఈ బ్యూటీ అందాలకు, తన నటనకు చాలా మంది ఫ్యాన్స్ అయ్యారు. ఈ మూవీ అనుకోని విధంగా హిట్ కొడితే.. నేహా శెట్టికి పేరు వచ్చింది కానీ ఆఫర్లు రాలేదు.
సినిమా హిట్ అయితే వరుస అవకాశాలు వస్తుంటాయి. కానీ ఇలా కొందరికి మాత్రం మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినా పెద్దగా అవకాశాలు రావు. అలాంటి వారి జాబితాలో చేరిపోయింది నేహా శెట్టి. ఈ బ్యూటీ కి కావాల్సినంత అందం, అభినయం ఉన్నప్పటికీ మూవీ మేకర్స్ పెద్దగా పట్టించుకోవడం లేదు.నేహా శెట్టి డీజే టిల్లుకు ముందు గల్లీ రౌడీ అనే సినిమాలో హీరోయిన్ గా చేసింది. అక్కినేని అఖిల్ మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా లో చిన్న పాత్ర లో నటించింది. మెహబూబా మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది నేహా శెట్టి.
ప్రస్తుతం కార్తికేయ హీరో గా చేస్తున్న బెదురులంక 2012 అనే సినిమాలో నటిస్తోంది నేహా. ఈ మూవీలో చిత్ర అనే అమ్మాయి పాత్రలో కనిపించబోతోంది. ఈ బ్యూటీకి సినిమా అవకాశాలు పెద్దగా లేకపోవడంతో సోషల్ మీడియాపై ఫోకస్ పెట్టింది.ఇన్ స్టాగ్రామ్ లో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది నేహా శెట్టి. కుర్రకారును అలరిస్తూనే ఉంటుంది. తన గ్లామర్ షోతో పిక్స్ పోస్టు చేస్తూ ఆకట్టుకుంటుంది. తాజాగా నేహా శెట్టి తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో కొన్ని పిక్స్ పోస్టు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: