నరేష్ పై ఆగ్రహంతో ఉన్న మహేష్ ఫ్యాన్స్... కారణం....!!

murali krishna
సీనియర్ హీరో నరేష్ పవిత్ర లోకేష్ ల ప్రేమాయణం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. లేటు వయస్సులో ఘాటు ప్రేమ మాదిరిగా వీళ్ల వ్యవహారం ఉంది.
అయితే ఈ ఇద్దరు ఎప్పటినుంచో కలిసి ఉంటుండగా లేటెస్ట్ గా వీరిద్దరు కలిసి మళ్లీ పెళ్లి అనే సినిమా తీయడంతో ఈ ఇద్దరి మ్యాటర్ మరింత చర్చల్లోకి వచ్చింది. తన మూడో భార్యకు విడాకులు ఇచ్చి త్వరలోనే పవిత్ర లోకేష్ ని పెళ్లాడుతానని చెబుతున్నారు నరేష్. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో వీరిద్దరి రిలేషన్ పైనే మీడియా ఫోకస్ అంతా కూడా ఉంది. అయితే అనూహ్యంగా ఈ మ్యాటర్ లోకి మహేష్ ని కూడా తీసుకొచ్చారు. నరేష్ చెప్పడం ఏంటంటే మహేష్ కూడా తమ రిలేష ని యాక్సెప్ట్ చేశారని అన్నారు.
అంతేకాదు సూపర్ స్టార్ కృష్ణ మహేష్ ఫ్యాన్స్ కూడా తమని ఆశీర్వదించారని అంటున్నారు. నరేష్ పర్సనల్ మ్యాటర్ లోకి మహేష్ ని లాగడం వెనుక రీజన్ ఏమై ఉంటుంది అన్నది ఇప్పుడు సీని వర్గాల్లో హాట్ టాఫిక్ గా మారింది. అంతేకాదు అమ్మ ఇచ్చిన ఆస్తి.. తాను సంపాదించిన ఆస్తి ఇదంతా కూడా 1000 కోట్ల పైనే అంటూ నరేష్ ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఇదంతా వైట్ అని ఎక్కడ తాను పన్ను ఎగ్గొట్టలేదని అన్నారు. నరేష్ తన పర్సనల్ లైఫ్ ని ఇలా పబ్లిక్ లో షేర్ చేసుకోవడం పట్ల కొందరు కృష్ణ మహేష్ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు. మళ్లీ ఫ్యాన్స్ నుంచి ఎలాంటి నెగిటివ్ ట్రోల్స్ రాకుండా ముందుగానే మహేష్ కూడా మా రిలేషన్ కి ఓకే చెప్పాడని కవర్ చేస్తున్నారు. కొన్ని ఇంటర్నల్ విషయాల పట్ల తమ ఒపీనియన్ ఏదైనా సెలబ్రిటీస్ పైకి సైలెంట్ గా కనిపిస్తారు. అయితే నరేష్ పవిత్ర లోకేష్ ల మ్యాటర్ లోకి మహేష్ ని కావాలనే తీసుకొచ్చి ఆయన ఫ్యాన్స్ నుంచి కూడా సపోర్ట్ తీసుకోవాలనే ప్లాన్ వేశారు . ఈ ఏజ్ లో నరేష్ కు ఇదంతా అవసరమా అంటున్న వారు ఉండగా డబ్బున్న మారాజు ఏమైనా చేస్తాడంటూ కొందరు అంటున్నారు. ఏది ఏమైనా సీనియర్ హీరో నరేష్ పవిత్ర లవ్ స్టోరీలో సూపర్ స్టార్ పేరు తీసుకు రావడం తప్పని మహేష్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. నువ్ ఏదైనా చేసుకో మధ్యలో మహేష్ ని ఎందుకు లాగుతున్నావ్ అంటూ గట్టిగానే మాట్లాడుతున్నారు .. ఇక మల్లి పెళ్లి ఈ వారమే రిలీజ్ కాబోతుంది ..దీనిపై నరేష్ చాలా ఆశలే పెట్టుకున్నారు .. ఖచ్చితంగా హిట్ కొడతాననే నమ్మకంతో ఉన్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: