వైట్ బ్రాతో బీభత్సమ్ సృష్టిస్తున్న బాలీవుడ్ బ్యూటీ....!!

murali krishna
నాగిని సీరియల్ ద్వారా తెగ పాపులారిటీ సంపాదించుకుంది హాట్ బ్యూటి మౌనీ రాయ్. 2015లో మొదలైన ఈ సీరియల్ సుమారు మూడు సీజన్లపాటు నిర్విరామంగా కొనసాగింది.
గ్లామరస్ బ్యూటీ మౌనీ రాయ్ అప్పటికే పలు సీరియల్లతో ఫుల్ పాపులర్ అయినప్పటికీ నాగినీతో మాత్రం దేశవ్యాప్తంగా విశేషమైన గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం సినిమాలతో ఎంటర్టైన్ చేస్తున్న ఈ చిన్నది సోషల్ మీడియాలో అందాలను నిర్మోహమాటంగా ఆరబోస్తుంది. తాజాగా పబ్లిక్ లో సైతం అందాలను వడ్డించింది.
వివిధ ప్రాంతాల్లో: బాలీవుడ్ హాట్ బ్యూటీ మౌనీ రాయ్ ని సినిమా హీరోయిన్ గా కంటే నాగినిగానే ఎక్కువ మంది ప్రేక్షకులకు సుపిచితం. నాగిని సీరియల్ తో దేశవ్యాప్తంగా ఫుల్ పాపులర్ అయింది ఈ హాట్ బ్యూటి. ఏకంగా మూడు సీజన్లుగా కొనసాగిన ఈ సీరియల్కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఇక ఇందులో హీరోయిన్ గా ఆకట్టుకున్న మౌనీ రాయ్ వివిధ ప్రాంతీయ భాషల్లో కూడా బాగా పాపులర్ అయింది.
హిందీ వెర్షన్ కు: హాట్ బ్యూటి మౌనీ రాయ్ ముందుగా మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. అనంతరం 'రన్' అనే చిత్రంలో ఓ ఐటమ్ సాంగ్ చేసింది. అలాగే చాలా చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసి హాట్ బాంబ్ గా పేరు తెచ్చుకుంది. ముఖ్యంగా కేజీఎఫ్ ఫస్ట్ పార్ట్ సినిమాలో గలీ గలీ మే అనే సాంగ్ లో స్టెప్పులేసింది. ఈ సాంగ్ హిందీ వెర్షన్ కు మంచి పాపులారిటీ వచ్చింది.
భక్తి సీరియళ్లతో: అనేక సినిమాల్లో హీరోయిన్ గా, ఐటమ్ బాంబ్ గా ఆకట్టుకున్న మోస్ట్ గ్లామరస్ భామ మౌనీ రాయ్ సినిమాల అనంతరం బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. 'క్యూకీ సాస్ బీ కబీ బహు తీ' అనే సీరియల్ ద్వారా తెరంగేట్రం చేసింది. ఈ క్రమంలోనే 'కసో నా యార్ హై', 'కస్తూరి', 'దో సహేలియాన్', 'దేవాన్ కే దేవ్ మహాదేవ్' వంటి తదితర భక్తి సీరియళ్లతో విపరీతంగా పాపులర్ అయింది.
వరుస చిత్రాలు: హాట్ బ్యూటి మౌనీ రాయ్ గతేడాది ప్రముఖ మ్యూజిక్ సంస్థ టీ సిరీస్ నిర్మించిన ఫకీరన్ అనే వీడియో సాంగ్ చేసింది. ఈ ముద్దుగుమ్మ 'హీరో హిట్లర్ లవ్' అనే పంజాబీ చిత్రంలో కథానాయికగా కూడా నటించింది. దీని తర్వాత 'గోల్డ్' అనే బాలీవుడ్ చిత్రం సైతం చేసింది మౌనీ రాయ్. 'రోమియో అక్బర్ వాల్టర్', 'మేడ్ ఇన్ చైనా' వంటి సినిమాల్లోనూ తళుక్కుమంది.
మంచి గుర్తింపు: బాలీవుడ్ క్యూట్ కపుల్ రణ్బీర్ కపూర్, అలియా భట్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'బ్రహ్మాస్త్రం'. ఇందులో లేడీ విలన్ గా నటించి ఆకట్టుకుంది మౌనీ రాయ్. ఈ సినిమా పాన్ ఇండియాగా విడుదల కావండతో మౌనీ రాయ్ నార్త్ తో పాటు దక్షిణాదిలోకూడా మంచి గుర్తింపు పొందింది. అంతేకాకుండా ఈ సినిమాలో తన విలనిజానికి దాదా సాహెబ్ ఫాల్కె 2023 సంవత్సరం అవార్డు అందుకుంది.
పబ్లిక్ ప్లేసులో: ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో ఎంతో కాలంగా సందడి చేస్తూ వస్తోన్న హాట్ భామ మౌనీ రాయ్ తాజాగా కొన్ని ఘాటు పిక్స్ వదిలింది. వైట్ కలర్ బ్రా వేసుకుని తన ఎద అందాలను బోల్డ్ గా ప్రదర్శించింది. అలాగే మరొక లాంగ్ స్లీవ్ లెస్ డ్రెస్ ధరించి పబ్లిక్ లోనే తన ఎద అందాలను హాట్ గా ఎక్స్ పోజ్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో గింగిరాలు తిరుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: