నాభి అందాలతో హాట్ నెస్ పెంచేసిన శ్రద్ధాదాస్..!!

Divya
టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా సక్సెస్ కాలేని వారిలో హీరోయిన్ శ్రద్దాదాస్ కూడా ఒకరు.. ప్రస్తుతానికి టీవీ షో కి ఫిక్సయిన ఈ ముద్దుగుమ్మ పలు రకాల షోలకు జడ్జ్ గా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా డాన్స్ షోలతో పాటు అప్పుడప్పుడు పలు రకాల షో లకు కూడా గెస్ట్ గా వస్తూ ఉంటుంది. అడపా దడపా సినిమాలలో, వెబ్ సిరీస్లలో నటిస్తూ సక్సెస్ అందుకుంటోంది శ్రద్ధదాస్.. మరొకసారి గ్లామర్ తో అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది. ఆరంజ్ చీరలో హోయలు పలుకుతూ అందాలను ప్రదర్శిస్తోంది.

ముఖ్యంగా తన పైట పక్కకు జరిపి మరీ అందాలను చూపిస్తోంది శ్రద్ధాదాస్. తన నాభి అందాలను చూసి కుర్రకారు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. తన నడుము వంపులతో చంద్రబింబం లాంటి నాభిని చూపిస్తూ  కుర్రకారులను టెంప్ట్  చేస్తోంది. అంతేకాకుండా ఈ హాట్ బ్యూటీ తన ఫ్రంట్, బ్యాక్ అందాలను చూపిస్తూ పలు రకాల ఫోటోషూట్లను షేర్ చేసింది.
తన నడుము మడతలను చూపిస్తూ బ్యాక్ అందాలతో మరింత పిచ్చెక్కించేలా కనిపిస్తోంది శ్రద్ధాదాస్. శ్రద్ధదాస్ అందాలకు చూపు తిప్పుకోవడం కష్టమే అంటూ పలువురు అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు. మరి కొంత మంది కుర్రకారులు విజువల్ ట్రీట్ మైండ్ బ్లాక్ అయ్యేలా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.
ప్రస్తుతం ఢీ షో ఫైనల్ కి చేరుకుంది. ఈ సందర్భంగా ఈ ఫోటో షూట్లను షేర్ చేసింది శ్రద్ధాదాస్.. డాన్స్ మాస్టర్ పండుతో కలసి శ్రద్ధాదాస్ ఇలా హాట్ ఫోటోలను షేర్ చేసింది. ఇక ఈ ఫోటోలకు నెటిజెన్స్ సైతం పలు రకాలుగా రియాక్ట్ అవుతున్నారు. శ్రద్ధాదాస్ హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది
కానీ ఒకటి రెండు సినిమాలలో సక్సెస్ అయ్యింది. ఆ తర్వాత హీరోయిన్గా అవకాశాలు రాకపోవడంతో పలు చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి మంచి టర్నింగ్ పాయింట్ అందుకుంది. ప్రస్తుతం చీర కట్టులో ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: