రొమాంటిక్ యాంగిల్ లో రెచ్చగోడుతున్న బాలయ్య బ్యూటీ....!!

murali krishna
హనీ రోజ్.. ఇటీవల కాలంలో సౌత్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయిన పేరు. సోషల్ మీడియాలో నిత్యం గ్లామరస్ ఫొటోలతో అమ్మడు ఊహించని విదంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. తన ఆమె పేరు ఏంటో తెలియని వారికి కూడా అమ్మడు అందంతో ఎంతగానో ఆకట్టుకుంటుంది. అమ్మడు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి చాలా కాలమైనప్పటికీ ఆమెకు క్రేజ్ మాత్రం ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. ఇక రీసెంట్ గా హాని రోస్ మరొక ఘాటైన స్టిల్స్ తో షాక్ ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..
మొదటి సినిమా అలా : కేరళకు చెందిన హాని రోజ్ తల్లిదండ్రులు ఇద్దరూ కూడా ఉపాధ్యాయులు. అయితే ఆమె ఎక్కువగా నటన డ్యాన్స్ పై మక్కువ పెంచుకుంది. హనీ తన స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తి చేసిన తర్వాత ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంది. ఇక 2005లో హనీ రోజ్ మలయాళ చిత్రసీమలోకి అడుగుపెట్టింది. ఆ తరువాత భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వచ్చింది.
వీరసింహారెడ్డి సినిమాలో : టాలీవుడ్ లో వీరసింహారెడ్డి సినిమాలో బాలకృష్ణకి జోడీగా మెరిసిన అందాల భామ హనీ రోజ్ ని అందరూ చూసే ఉంటారు. మలయాళీ ఇండస్ట్రీకి చెందిన ఈ బ్యూటీ హీరోయిన్ గా 2005 లోనే బాయ్ ఫ్రెండ్ అనే మూవీతో కెరియర్ స్టార్ట్ చేసింది. నెక్స్ట్ ఏడాదిలోనే తెలుగులో శివాజీ హీరో తెరకెక్కిన ఆలయం అనే సినిమాలో హనీ రోజ్ నటించింది.
మొదట్లో కొన్ని డిజాస్టర్స్ : ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఆ మూవీ స్టొరీ ఇంచు మించు సింహాద్రి టైపులోనే ఉంటుంది. అయితే క్లీన్ ఫ్యామిలీ అండ్ కామెడీ కథతో వచ్చిన ఆలయం సినిమా డిజాస్టర్ అయ్యింది. తరువాత హనీ రోజ్ ఈ వర్షం సాక్షిగా మూవీలో సెకండ్ లీడ్ హీరోయిన్ గా కనిపించింది. ఆ మూవీ డిజాస్టర్ కావడంతో పెద్దగా ఎవరి దృష్టిని ఆకర్షించలేదు.
మలయాళీ ఇండస్ట్రీ మాత్రం : మలయాళీ ఇండస్ట్రీలో మాత్రం సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా ఎదిగింది. మమ్ముట్టి, మోహన్ లాల్ నాటి స్టార్స్ తో నటించింది. బిగ్ బ్రదర్ సినిమాలో మోహన్ లాల్ కి జోడీగా నటించిన హనీరోజ్ మోనిస్టర్ మూవీలో పవర్ ఫుల్ విలన్ గా నటించింది. ఈ రెండు సినిమాల డబ్బింగ్ వెర్షన్స్ తెలుగులో ఉన్నాయి. మోనిస్టర్ మూవీలో మంచు లక్ష్మి లవర్ గా ఆమె పాత్ర ఉంటుంది.
తెలుగులో పెరుగుతున్న క్రేజ్ : ఇదిలా ఉంటే వీరసింహారెడ్డి సినిమాలో బాలయ్యకి జోడీగా నటించిన తర్వాత తెలుగునాట హనీ రోజ్ కి విపరీతమైన పాపులారిటీ వచ్చేసింది. మలయాళంలో ఇప్పటికే ఆమెకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు అది తెలుగులో కూడా వచ్చింది. ఇదిలా ఉంటే ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేయడం కోసం హనీ రోజ్ నిత్యం సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోలని షేర్ చేస్తూ అలరిస్తూ ఉంటుంది.
చీరలో స్టన్ అయ్యేలా చేసిన హాని : తాజాగా ఈ బ్యూటీ ఇన్ స్టాగ్రామ్ లో మరోసారి అందాల దాడి చేసింది. బ్లాక్ కలర్ శారీలో స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చొని నడుము అందాలు చూపిస్తూ వయ్యారాలు పోతోంది. అలాగే రొమాంటిక్ యాంగిల్ గా రెచ్చగొడుతోంది. చీరను మెల్లగా పైకి లాగి తన లెగ్స్ అందంతో స్టన్ అయ్యేలా చేసింది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. చీరకట్టులో కూడా శృంగార రసాన్ని అద్భుతంగా పలికించొచ్చు అని ఈమె భంగిమలు చూస్తూ ఉంటే అర్ధం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: