నిషా అగర్వాల్ ఇండస్ట్రీ కి దూరం కావడానికి కారణం అతనేనా....!!

murali krishna
మామూలుగా కొంతమంది నటీనటులు కారణం లేకుండా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేస్తుంటారని మనం అనుకుంటాం.కానీ వారు ఇండస్ట్రీకి దూరం కావడానికి లోలోపల చాలా కారణాలు ఉంటాయి.

ముఖ్యంగా వాళ్లను వ్యక్తిగతంగా బాధ పెట్టడం, నటనలో టాలెంట్ లేదు అనటం ఇలా రకరకాల సాకులతో వారు ఇండస్ట్రీకి దూరం చేస్తూ ఉంటారు.అయితే చాలావరకు హీరో హీరోయిన్స్ ఇండస్ట్రీకు దూరం అవ్వగా కొంతమంది హీరోయిన్స్ మాత్రం కొన్ని వేధింపుల వల్ల దూరమయ్యారని తెలిసింది.

అందులో ఒకరు నిషా అగర్వాల్ అని తెలిసింది.ఒక స్టార్ హీరో కొడుకు వల్ల నిషా అగర్వాల్ ఇండస్ట్రీకి దూరం అయిందట.మరి అసలు విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి అందరికీ తెలిసిందే.ఇక ఈ ముద్దుగుమ్మ చెల్లెలే నిషా అగర్వాల్.ఏమైంది ఈవేళ సినిమాతో తొలిసారిగా సినీ ఇండస్ట్రీకి అడుగుపెట్టింది నిషా అగర్వాల్.

ఈ సినిమాలో రొమాన్స్ సీన్స్ లో కూడా బాగా డీప్ గా నటించింది ఈ బ్యూటీ.ఇక ఆ తర్వాత పలు సినిమాల్లో కూడా నటించింది.అంతే కాకుండా తమిళం, మలయాళం భాషల్లో కూడా నటించింది.కానీ ఈ బ్యూటీ అంత గుర్తింపు సాధించుకోలేకపోయింది.ఇక తన పెళ్లి తర్వాత సినీ ఇండస్ట్రీకి పూర్తిగా దూరం అయింది.

ఇండస్ట్రీలో ఉన్నంతకాలం అంత ఫాలోయింగ్ సొంతం చేసుకోకపోయినా కూడా సినిమాలకు దూరమయ్యాకే విపరీతమైన ఫాలోయింగ్ సొంతంచేసుకుంది.ఇండస్ట్రీకి దూరంగా ఉన్న కూడా సోషల్ మీడియాలో మాత్రం యాక్టీవ్ గా ఉంటుంది.

ఇక తన సోదరి కాజల్ అగర్వాల్ తో దిగిన ఫోటోలను.అంతే కాకుండా కాజల్ అగర్వాల్ కి సంబంధించిన విషయాలను కూడా పంచుకుంటుంది.అప్పుడప్పుడు నిషా అగర్వాల్ కొన్ని విలువైన మాటలు కూడా చెబుతూ ఉంటుంది.

కానీ ఈమె ఎందుకో ఇండస్ట్రీలో అంతగా ఎక్కువ కాలం ఉండలేకపోయింది.కానీ ఒక ఇల్లాలిగా, మంచి భార్యగా, మంచి తల్లిగా మాత్రం జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంది.

నిషా అగర్వాల్ అప్పుడప్పుడు ఫోటో షూట్ లంటూ బాగా బిజీగా ఉంటుంది.ఇక తన ఫాలోవర్స్ తో కూడా బాగా ముచ్చట్లు పెడుతుంది.

వాళ్ళు అడిగే ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెబుతుంది.అయితే నిషా ఇండస్ట్రీ నుండి సడన్ గా వెళ్ళిపోవడానికి కారణం.

ఆమె ఒక హీరో కొడుకుని నమ్మి మోసపోవడం అని తెలిసింది.స్టార్ హీరోగా ఉన్నా ఓ హీరో కొడుకుతో నిషా హద్దులు మీరిందని, అవకాశాల కోసం రాసుకుని పూసుకుని తిరిగేసిందని తెలిసింది.

అయితే డబ్బు ఉన్న ఆ హీరో కొడుకు ఆమెను పూర్తిగా వాడేసుకుని వదిలేసాడట.ఆఫర్ లేదు అంటూ ఆమెను చీట్ చేశాడట.

దాంతో వాటిని భరించలేక సినిమా ఇండస్ట్రీకి దూరం అయ్యిందని తెలిసింది.ఇక ఇప్పుడు మరోసారి రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: