వామ్మో అందాలతో అరాచకం సృష్టిస్తున్న ప్రగ్యా జైస్వాల్..!!

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీలో హాట్ బ్యూటీగా పేరుపొందింది హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్.. ఈ ముద్దుగుమ్మ అందానికి అందం నటనకి నటన ఉన్నప్పటికీ పెద్దగా సక్సెస్ కాలేకపోతోంది. మొదట కంచే సినీమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించిన సరైన విజయాన్ని అందుకోలేకపోయింది. చివరిగా బాలకృష్ణ నటించిన అఖండ సినిమాలో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటూ తన అందచందాలను ప్రదర్శిస్తూ ఉంటుంది ప్రగ్యా జైస్వాల్..

ముఖ్యంగా చీరకట్టులో తన అందాలను వలకబోస్తూ ఉంటుంది. ఆ తర్వాత తనలోని గ్లామర్ యాంగిల్ ఒక్కొక్కటిగా బయటికి తీయడం మొదలు పెట్టింది ఈ ముద్దుగుమ్మ. సీనియర్ హీరోలకు సైతం హీరోయిన్ గా మంచి ఆప్షన్ అవుతోంది ప్రగ్యా జైస్వాల్ .ఎందుకో కానీ ఈ మధ్యకాలంలో మళ్లీ అవకాశాల విషయంలో కాస్త వెనక పడడం జరిగింది. దర్శక నిర్మాతలు పిలిచి అవకాశాలు ఇవ్వకపోయినా సోషల్ మీడియాలో మాత్రం తరచు యాక్టివ్గా ఉంటుంది. ముఖ్యంగా తన ఫోటోలతో ఎప్పటికప్పుడు కుర్రకారులను మెస్మరైజ్ చేస్తూ ఉంటుంది ప్రగ్యా జైస్వాల్.

వాస్తవానికి ఎక్స్పోజింగ్ విషయంలో ఈ ముద్దుగుమ్మ ఎలాంటి అడ్డు అదుపు లేకుండా ప్రదర్శిస్తూ ఉంటుంది. తాజాగా సోషల్ మీడియాలో మరొకసారి రెచ్చిపోయి తన అందాలను చూపిస్తు కుర్రకారులను మెస్మరైజ్ చేస్తోంది. తన నడుము అందాలను చూపిస్తూ కుర్రకారులను చూపు తిప్పుకోనికుండా చేస్తోంది .ప్రగ్యా జైస్వాల్  తన యద అందాలతో మరింత ఆకట్టుకుంటోంది. ఫాంట్ జిప్ తీసి లోపల ఇన్నర్ వేరు కూడా చూపించడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. కానీ ఈ ఫోటోలు కూడా గ్లామర్ గానే ఉన్నాయంటూ పలువురు నెట్టు జెనెరల్ సైతం కామెంట్లు చేస్తున్నారు ఈ ఫోటోలోని ఈమె అందాలను చూసి పలువురు నెటిజెన్లు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: