రీ రిలీజ్ సినిమాల అనుమతులు కష్టంగా మారేనా..?

Divya
స్టార్ హీరోల ఫ్యాన్స్ అతిత్సాహం వల్ల ఒకసారి ఇబ్బందులు పడ్డ సందర్భాలు ఉన్నాయి హీరోలు అలాంటి ఘటన ఇప్పుడు తాజాగా లండన్ లో ఒక థియేటర్లో జరగడం జరిగింది. అసలు వివరాల్లోకి వెళితే ఇటీవలే మన స్టార్ హీరోల చిత్రాలు రీ రిలీజ్ అయ్యి అభిమానులను బాగానే ఆకట్టుకుంటున్నాయి. ఇదే కోవాలోకి ఎన్టీఆర్ నటించిన సింహాద్రి రీ రిలీజ్ చేయడం జరిగింది. అయితే లండన్ లో ఒక థియేటర్లో ఎన్టీఆర్ అభిమానుల వల్ల ఫైర్ ఆల్మోస్ట్ మోగేందుకు కారణం అయ్యేలా చేశారు. అభిమానుల హంగామాతో థియేటర్లో అలారం మోగి స్మోక్ రావడంతో అక్కడ పెద్దగా అంత గడివిడిగా మారిపోయిందట.
థియేటర్ నుంచి అందరూ అయోమయంతో బయటకు వెళ్లడం జరిగింది.అయితే అదృష్టవశాత్తు అక్కడ ఎలాంటి అగ్నిప్రమాదం జరగలేదని లండన్ ఫైర్ బి గ్రేడ్ అధికారులు ధృవీకరించడం జరిగింది. కేవలం పొగ పరికరాన్ని అమర్చడం వల్లే అల్మార్ మోగింది అంటూ వారు తెలియజేశారు. థియేటర్ లోపల కూడా ఎవరికీ ఎలాంటి గాయాలు అవ్వలేదని కానీ ముందు జాగ్రత్తగా సినిమా థియేటర్ని ఖాళీ చేయించామని రాత్రి 10:13 గంటల సమయంలో ఆల్మార్ మోగగానే అగ్నిమాపక సిబ్బందిని 10:39 గంటలకు థియేటర్ వెలుపలకి పంపించడంతో కథ సుఖాంతం అయ్యిందని తెలిపారు.

ఇటీవలే జల్సా, దేశముదురు ,పోకిరి వంటి సినిమాలు కూడా రీ రిలీజ్ కాగా.. అభిమానులు సృష్టించిన విధ్వంసం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఘటనలతో థియేటర్ యాజమాన్యాలు కొంతకాలం రీ  రిలీజ్ ను నిషేధించడం కూడా జరిగింది. లండన్ థియేటర్లో సింహాద్రి అభిమానులు చేసినా ఇంకా మాత థియేటర్ అల్మత్ మోగలంతా హెచ్చరించిన సిస్టం ఆక్టివేట్ అయిపోవడంతో ఈ ఇబ్బంది ఏర్పడిందని తెలుస్తోంది అయితే ఈ వేడుకల పేరుతో అభిమానులు నిర్లక్ష్యంతో ప్రవర్తించడం వల్ల రీ రిలీజ్ ల సినిమాలు  సమస్య గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: