బికినీలో షాక్ ఇచ్చిన ప్రదీప్ పెళ్లి చూపులు జ్ఞానేశ్వరి..!!

Divya
ఎంతోమంది నటీమణులు సైతం కేవలం ఒక్క వాటితోనే ఫేమస్ అవుతూ ఉంటారు అలాంటి వారిలో జ్ఞానేశ్వరి కూడా ఒకరు.ఈ పేరు వింటే పెద్దగా ఎవరికి గుర్తుకు రాకపోవచ్చు. కానీ ఇమెను చూస్తే ఎక్కడో చూసినట్టుగా ఉంటుంది.. ఈమె ఎవరో కాదు యాంకర్ ప్రదీప్ పెళ్లి చూపులు ప్రోగ్రాం విన్నర్ జ్ఞానేశ్వరి. ఇప్పుడు అందరికీ గుర్తుకు వచ్చింది ఈమె యాంకర్ ప్రదీప్ ఎంత ప్రతిష్టాత్మకంగా భారీ హంగులతో చేపట్టిన పెళ్లిచూపులు కార్యక్రమం అప్పట్లో చాలా హాట్ టాపిక్ గా మారింది.

దాదాపుగా 14 మంది అమ్మాయిలు ప్రదీప్ కోసం స్వయంవరం రావడం అక్కడ కొన్ని టాస్కులు పెట్టి చివరికి జ్ఞానేశ్వరుని విజేతగా తేల్చడం జరిగింది. విజేతగా నిలిచిన తర్వాత అటు ప్రదీప్ కానీ ఇటు ఈ అమ్మాయి కానీ పెళ్లి పూసే అసలు ఎత్తలేదు అయితే జ్ఞానేశ్వరి.. అయితే ఈమెకు మాత్రం పలు చిత్రాలలో అవకాశాలు వచ్చాయి కానీ పెద్దగా సక్సెస్ కాలేకపోయింది అలా నీ జతగా మిస్టర్ అండ్ మిస్సెస్ వంటి సినిమాలలో నటించి బోల్డ్ సీన్లలో ముఖ్యంగా లిప్ లాక్ సన్నివేశాలలో కూడా ఏ మాత్రం మొహమాటం పడకుండా నటించింది. అయినప్పటికీ పెద్దగా సక్సెస్ కాలేక పోయింది.
స్కిన్ షో తో బాగా రెచ్చిపోయిన జ్ఞానేశ్వరి అవేమి పెద్దగా వర్కౌట్ కాలేకపోయాయి హీరోయిన్ ఇమేజ్ ని తీసుకురాలేకపోవడంతో దీంతో మళ్లీ ఈ ముద్దుగుమ్మ కనిపించకుండా పోయింది.దీంతో ఇప్పుడు సోషల్ మీడియాపై బాగా ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఈ ముద్దుగుమ్మ బికినీ ఫోటోలను సైతం షేర్ చేసింది.. నలుపు రంగు బికినీలో అదిరిపోయే విధంగా స్విమ్మింగ్ పూల్ లో పూర్తిగా తడిసిపోయి బికినీ ప్రదర్శన చేయడంతో కుర్రకారులు సైతం ఈమే అందాన్ని చూసి ఇంత అందం ఇన్ని రోజులు ఎక్కడ దాచో జ్ఞానేశ్వరి అంటూ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: