బ్లూ డ్రెస్ లో అందాలు అరబోస్తున్న అషురెడ్డి....!!

murali krishna
తెలుగు పేక్షకులకు బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఈమె సోషల్ మీడియాలో డబ్ స్మాష్ వీడియోల ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న విషయం తెలిసిందే.
అలా సోషల్ మీడియాలో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న అషు ఆ తరువాత బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది.బిగ్ బాస్ హౌస్ కి ఎంట్రీ ఇచ్చిన తర్వాత అషురెడ్డి క్రేజ్ మరింత పెరిగింది.
బిగ్ బాస్ షో ద్వారా ఈమె మరింత పాపులారిటీని సంపాదించుకోవడంతో పాటు తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరింత చేరువ అయింది.అంతేకాకుండా ఈ ముద్దుగుమ్మకు బిగ్ బాస్ హౌస్ కి ఎంట్రీ ఇచ్చిన తర్వాత అవకాశాలు క్యూ కట్టాయి.
అషురెడ్డి బిగ్ బాస్ హౌస్ కి ఎంట్రీ ఇచ్చిన తర్వాత యాంకర్ గా కూడా పలు షోలకు వ్యవహరించిన విషయం తెలిసిందే.అంతే కాకుండా జబర్దస్త్, అలాగే బుల్లితెర పై ప్రసారమవుతున్న పలు కామెడీ షోలకు ఎంట్రీ ఇచ్చి తనదైన శైలిలో కామెడీ చేసి ప్రేక్షకులను కలుపబ్బా నవ్వించి లేడి కమెడియన్ గా కూడా గుర్తింపు తెచ్చుకుంది.
ఆ మధ్య కమెడియన్ ఎక్స్ప్రెస్ హరి తో లవ్ లో ఉంది అంటూ కొద్ది రోజులు వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.అంతేకాకుండా అతనికి గిఫ్ట్ గా బైక్ ను కూడా ఇచ్చింది.
హరి కూడా అషు రెడ్డి పేరుని టాటూగా వేయించుకోవడంతో వారి మధ్య లవ్ నిజంగానే ఉంది అని అభిమానులు అనుకున్నారు.
ఆ తర్వాత కొద్ది రోజులకు మళ్లీ ఈమె రాహుల్ సిప్లి గంజ్ తో ప్రేమలో మునిగి తేలుతోంది అంటూ వార్తలు వినిపించాయి.రాహుల్ తో కలిసి చనువుగా దిగిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి.ఈ సంగతి పక్కన పెడితే ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో అభిమానులు ఉన్నారో మనందరికీ తెలిసిందే.
కెరియర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తరచూ హాట్ ఫోటో షూట్ లు చేస్తూ ఉంటుంది.హాట్ ఫోటో షూట్స్ చేస్తూ పొట్టి డ్రస్సును వేసుకుని థైస్, నడుము,ఎద అందాలను చూపిస్తూ యువతని రెచ్చగొడుతూ ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: