ఎద అందాలతో కవ్విస్తున్న యషికా....!!

murali krishna
తమిళ హీరోయిన్ యషికా ఆనంద్ గురించి తెలుగు వారికి పెద్దగా తెలియకపోవచ్చు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వారికి ఈ అందాల ఆటమ్ బాంబ్ సుపరిచితమే.విజయ్ దేవరకొండ నటించిన నోటా సినిమాలో శిల్ప అనే కీలక పాత్రలో నటించినప్పటికీ ఆ మూవీ డిజాస్టర్ కావడంతో యషికా ఆనంద్ కు పెద్దగా పేరు, గుర్తింపు రాలేదు.
ఈ తమిళ బ్యూటీ ఆ తర్వార జాంబి రెడ్డి అనే సినిమాలో ఐశ్వర్య పాత్రలో కూడా నటించింది. ఈ సినిమా ఫర్వాలేదు అనిపించినా యషికాకు మాత్రం పేరు రాలేదు.
2016 నుండే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉంది యషికా ఆనంద్. మొదట్లో ఓ తమిళ సినిమాలో చిన్న పాత్రలో కనిపించింది. అలా ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత పలు తమిళ సినిమాల్లో నటించినా పెద్దగా పేరు, గుర్తింపు రాలేదు.
ఆ మధ్య రోడ్డు ప్రమాదానికి గురవ్వడంతో చాలా కాలం పాటు ఇంటికే పరిమితం అయింది. అలా సినిమా అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. ఈ మధ్యే పూర్తిగా కోలుకుని సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది. ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ ఆరేడు తమిళ సినిమాల్లో నటిస్తోంది.
సినిమాలో నటిస్తూ మంచి ఛాన్స్ ల కోసం చూస్తున్న యషికా ఆనంద్.. సోషల్ మీడియాను ఫుల్ గా వాడేసుకుంటోంది. ఈ బ్యూటీ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ అదిరిపోయే ఔట్‌ఫిట్స్‌ ధరిస్తూ కుర్రాళ్లను కవ్విస్తోంది.
అదిరిపోయే అందాలతో కుర్రాళ్లను ఆగం చేస్తోంది. రెచ్చగొట్టే ఫోజులతో మత్తెక్కిస్తోంది. ఎద అందాలతో కవ్విస్తోంది. యషికా ఆనంద్ తాజాగా చీరలో ఉన్న పిక్స్ ను పోస్టు చేసింది.
క్రీమ్ కలర్ డిజైనర్ శారీలో ఈ హాట్ బ్యూటీ తన ఎద అందాలతో రచ్చ చేసింది. స్లీవ్ లెస్, స్ట్రాప్ లెస్ బ్లౌజ్ లో యవ్వనాలు ఆరబోస్తూ మత్తెక్కించే ఫోటోలకు ఫోజులిచ్చింది. అందాల యువరాణి క్రియోపాత్ర ఫ్యామిలీయా మీది అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: