మగధీర ప్రాజెక్ట్ ని మిస్ చేసుకున్న హీరోయిన్....!!

murali krishna
ఆర్ఆర్ఆర్ సినిమా తో ప్రపంచవ్యాప్తం గా అభిమాను లను సంపాదించు కున్నారు డైరెక్టర్ రాజమౌళి. ఆయన దర్శకత్వం పై హాలీవుడ్ మేకర్స్ ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. జక్కన్న తెర కెక్కించిన సూపర్ హిట్ చిత్రా ల్లో మగధీర ఒకటి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. టాలీవుడ్ చందమామ కాజల్ జంట గా నటిం చిన ఈ సినిమా అప్పvట్లో భారీ విజయాన్ని అందుకుంది. అంతే కాకుండా భారీ గా వసూళ్లు రాబట్టింది. అయితే ఇందు లో యువరాణి మిత్రవింద పాత్ర కు ముందు గా అనుకున్నది కాజల్ ‏ను కాదట. ఓ హీరోయిన్‏ కు కథ చెప్పగా డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం తో ఈ హిట్ చిత్రాన్ని వదిలేసుకుందట. దీంతో ఈ మూవీ ఛాన్స్ కాజల్ వద్ద కు చేరింది. ఇంత కీ ఎవరా బ్యూటీ అనుకుంటున్నారా ?.. తనే మిల్కీబ్యూటీ తమన్నా.
మగధీర సినిమా లో యువరాణి మిత్రవింద అత్యంత అందమైన అమ్మాయి.. గొప్ప ప్రేమికురాలు కూడా. ఈ పాత్ర లో నటించడాన కి డైరెక్టర్ రాజమౌళి యూనిట్ సభ్యులు ముందు lగా కథానాయిక గా హీరోయిన్ తమన్నా ను అనుకున్నారట. దీంతో ముంబైలో ఆమెను సంప్రదించ గా.. మగధీర చిత్ర కథను విన్న తమన్నా సైతం ఓకే చెప్పిందట. అయితే అదే సమయం లో హిందీ లో హీరోయిన్‏ తో కరీనా కపూర్‏ తో కలిసి ఒక చిత్రం చేస్తుండడం తో డేట్స్ అడ్జస్ట్ కాలేదట.
ఇక మరో హీరోయిన్ కోసం ప్రయత్నిస్తుండ గా.. అప్పటి కే చందమామ సినిమా తో మంచి గుర్తింపు సంపాదించు కున్న కాజల్ ను సెలక్ట్ చేశారట. ఈ సినిమా

తో కాజల్ క్రేజ్ మారిపోయింది. అయితే ఫస్ట్ మూవీ మిస్సైన బాహుబలి తో జక్కన్న సినిమా లో నటించే కల నెరవేర్చుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: