బికినీతో టూ హాట్ గా దిశా పటాని..!!

Divya
2015లో లోఫర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది బాలీవుడ్ హీరోయిన్ దిశా పటాని.. ఇక ఈ ముద్దుగుమ్మ అందచందాల గురించి ఈ సినిమాలో ఎలా వలకబోసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో చేసిన సినిమా ఒక్కటే అయినా ఈ సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఆ తర్వాత బాలీవుడ్లోకి ఎంట్రి ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ అక్కడ కూడా తన అందం అభినయంతో అతి తక్కువ కాలంలోనే వరుస సినిమా అవకాశాలను అందుకుంది. దీంతో బాలీవుడ్ లో ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది.

సినిమాలలో ఎంతగా గ్లామర్ వలక బోస్తుందో సోషల్ మీడియాలో కూడా అంతకంటే డబల్ గ్లామర్ వలకబోస్తూ ఉంటుంది. కుర్రకారులకు హీట్ పుట్టించే విధంగా తన అందచందాలను చూపిస్తూ సోషల్ మీడియాని షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ ని షేర్ చేసింది. ఇందులో దిశా పటాన్ని బ్లాక్ కలర్ బికినీ వేసుకొని రచ్చ చేస్తోంది .ముఖ్యంగా స్విమ్మింగ్ పూల్ పక్కన పడుకొని మరి బికినీ ఫోటోలను షేర్ చేసింది.రెండు కాళ్లు పైకి లేపి చేతులతో వెంట్రుకలను సరి చేసుకుంటూ తన యద అందాలను చూపిస్తూ ఉన్నటువంటి ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలలో తన గ్లామర్ క్లియర్గా కనిపిస్తోందని పలువురు అభిమానులు నెటిజన్ల సైతం కామెంట్లు చేస్తున్నారు.
ముఖ్యంగా ఈ అమ్మడు నడుము వంపులు అందాలు బ్యాక్ అందాలు సైతం అదిరిపోయేలా ఉన్నాయంటూ నిటిజన్ల సైతం కామెంట్లు చేస్తున్నారు. ఈ ఫోటో అందాలు చూస్తూ ఉంటే తట్టుకోలేకపోతున్నాం దిశా అంటూ కుర్రకారుల సైతం కామెంట్లు చేస్తున్నారు. ఈ అమ్మడు హాట్ డోస్ పెంచేసిందని చెప్పవచ్చు. ఎమ్మడు చైనీస్ సినిమాలలో కూడా నటించి మెప్పించింది కేవలం నటిగానే కాకుండా మోడల్గా రాణిస్తూ ఉత్తరకాండ బ్యూటీగా అతి తక్కువ సమయంలోనే టాప్ పొజిషన్లోకి చేరుకుంది ప్రస్తుతం ఈ అమ్మడు ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: