వామ్మో.. గ్లామర్ విషయంలో బరితెగించిన ఈషా గుప్తా..!!

Divya
గత కొద్ది సంవత్సరాలుగా సోషల్ మీడియాలో పలువురు సెలబ్రిటీలు సైతం తెగ ఉపయోగించుకుంటూ ఉన్నారు.ముఖ్యంగా తమ పర్సనల్ విషయాల నుంచి గ్లామర్ విషయాల వరకు ప్రతి ఒక్క విషయాన్ని కూడా అందులో షేర్ చేస్తూ తెగ పాపులారిటీ సంపాదిస్తున్నారు. ముఖ్యంగా గ్లామర్ వలకబోయడంలో మాత్రం ఒకరి మించి ఒకరు చూపిస్తూ ఉన్నారు. అలా బాలీవుడ్ బ్యూటీ ఈషా గుప్తా మొదట మోడలింగ్ వైపు నుంచి అడుగుపెట్టి సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చి సోషల్ మీడియాలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారుతూనే ఉంది.

ఈ ముద్దుగుమ్మ సినిమాలలో నటించింది తక్కువే కానీ సోషల్ మీడియాలో తన గ్లామర్ తో మాత్రం అందరిని ఆకట్టుకుంటూనే ఉంటుంది. ముఖ్యంగా శృతి మించిన అందాలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది. ఇందులో భాగంగానే తరచూ హాట్ హాట్ ఫోటోలను వీడియోలను షేర్ చేస్తూ కుర్రకారులను ఉర్రూతలు ఊగిస్తూ  ఉంటుంది. తాజాగా ఇంస్టాగ్రామ్ లో ఒక హాట్ సెల్ఫీ ని షేర్ చేసింది. ఇందులో తన టాప్ అందాలను ఓపెన్ చేసి మరి ఎక్స్పోజింగ్ చేసి చూపిస్తోంది. ఈమె క్లివేజ్ పార్ట్ తెగ హైలెట్గా చేస్తోంది.

ఈ ఫోటోలకు సైతం పలువురు నెటిజన్లు భారీ స్థాయిలోనే కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఈ ఎమ్మడి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి..ఈషా గుప్తా జన్నత్ అనే చిత్రంలో నటించి మొదట తన సినీ కెరీర్ ను మొదలుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో విలన్ గా సైడ్ క్యారెక్టర్లలో నటించింది.. పలు భాషలలో కూడా నటించిన ఈమె రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ చిత్రంలో స్పెషల్ సాంగ్లు నటించి అలరించింది. గత కొద్దిరోజుల క్రితమే పెళ్లి చేసుకున్న ఈ ముద్దుగుమ్మ వివాహమైన కూడా తన అందచందాలతో మైమరిపిస్తూ కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడి ఫోటోలు ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: