ఆ స్టార్ హీరోని దారుణంగా అవమానించిన నాగచైతన్య..!?

Anilkumar
ఈ మధ్యకాలంలో చాలామందికి మల్టీస్టారర్ సినిమాలను పెద్దగా ఇష్టపడడం లేదు. గతంలో ఎన్టీఆర్ ఏఎన్నార్ లు కలిసి అనేక మల్టీ స్టారర్ సినిమాల్లో నటించారు. కృష్ణ ,చిరంజీవి వంటి స్టార్ హీరోలు సైతం కలిసి నటించిన సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. అయితే అప్పట్లో మల్టీ స్టారర్ సినిమాలను జనాలు చాలా ఇష్టపడేవారు. కానీ ఇప్పుడు మాత్రం ఏ హీరోని తక్కువ చేసి చూపించిన కూడా ఆ హీరో అభిమానులు ఊరుకోవడం లేదు. అయితే ఈ మధ్యకాలంలో వచ్చిన ఆ ర్ ఆర్ ఆర్ సినిమా విషయంలో కూడా అలాంటిదే జరిగింది. త్రిబుల్ ఆర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ని కాల్స్ తక్కువ చేసి చూపించారన్న విషయంలో

 ఎన్టీఆర్ అభిమానులకి రామ్ చరణ్ అభిమానులకి మధ్య ఏ రేంజ్ లో గొడవ జరిగిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఈ విషయం ఇప్పుడు పక్కన పెడితే గతంలో నాగచైతన్య సునీల్ కాంబినేషన్లో వచ్చిన తడాఖా సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే ఈ సినిమాలో మొదట డైరెక్టర్ డాలీ నాగచైతన్య ని హీరోగా అనుకున్నారు. ఇక దాని తర్వాత మరో హీరోగా సునీల్ ని కూడా తీసుకున్నారు.అయితే ఈ విషయం నాగచైతన్యకి చెప్పగానే ఏంటి నా పక్కన సునీల్ ఆ  నా రేజ్ ఏంటి అని సునీల్ ని తక్కువ చేసి మాట్లాడారట. కానీ ఈ సినిమా డైరెక్టర్ మాత్రమే సునీల్ అయితేనే ఈ సినిమాలోని పాత్రకి చాలా పర్ఫెక్ట్ గా ఉంటారని చెప్పారట.

ఇక ఈ విషయం తెలుసుకున్న నాగార్జున నాగచైతన్య ని రూమ్ లోకి తీసుకెళ్లి గట్టిగా క్లాస్ ఇచ్చాడట. ఏంటి.. నీ రేంజ్ ఆయన రేంజ్ అని మాట్లాడుతున్నావ్.. అసలు సునీల్ రేంజ్ కి నువ్వు సరిపోతావా.. సునీల్ నటించిన సినిమాలు ఏకంగా 30 కోట్ల కలెక్షన్లను సాధించాయి.. నీ ఒక్క సినిమా అయినా కూడా 30 కోట్ల కలెక్షన్స్ను ఎప్పుడైనా సాధించాయా.. అంటూ నాగచైతన్యాన్ని తిట్టడట నాగార్జున.. దాంతో నాగార్జున మాటలు విని ఏం మాట్లాడలేదట నాగచైతన్య.. ఇక అప్పట్లో నాగచైతన్య సునీల్ కాంబినేషన్లో వచ్చిన తడాఖా సినిమా ఎంతటి సూపర్ డూపర్ హిట్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: