రేపు థియేటర్లలో విడుదల కాబోయే సినిమాలు ఇవే..!

Pulgam Srinivas
రేపు అనేక సినిమాలు థియేటర్ లలో విడుదల కాపడానికి రెడీగా ఉన్నాయి. అలా రేపు థియేటర్ లలో విడుదల కాబోయే సినిమా ఏవో వాటి వివరాలను తెలుసుకుందాం.
టాలీవుడ్ యువ హీరో నాగ చైతన్య తాజాగా కస్టడీ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. కృతి శెట్టి ఈ సినిమాలో నాగ చైతన్య సరసన హీరోయిన్ గా నటించగా ... వెంకట్ ప్రభు ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో ప్రియమణి , అరవింద స్వామి కీలక పాత్రలలో నటించగా ... ఇళయరాజా ... యువన్ శంకర్ రాజా ఈ సినిమాకు సంగీతం అందించారు. ఈ మూవీ ని రేపు అనగా మే 12 వ తేదీన తెలుగు మరియు తమిళ భాషల్లో థియేటర్ లలో విడుదల చేయనున్నారు.
మ్యూజిక్ స్కూల్ సినిమాను మే 12 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. భువన విజయం మూవీ ని మే 12 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు.
ఫర్హనా మూవీ ని మే 12 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. కళ్యాణమస్తు మూవీ ని మే 12 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు.
ద స్టోరీ ఆఫ్ ఎ బ్యూటిఫుల్ గర్ల్ మూవీ ని మే 12 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. కథ వెనుక కథ మూవీ ని మే 12 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. టీ బ్రేక్ మూవీ ని మే 12 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు.
రేపు విడుదల కాబోయే సినిమాలలో నాగ చైతన్య హీరోగా రూపొందిన కస్టడీ మూవీ ని మినహాయిస్తే ఏ మూవీ పై కూడా ప్రేక్షకుల్లో పెద్దగా అంచనాలు లేవు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: