బ్లాక్ కలర్ డ్రెస్లో కుర్రకారును హైటేకిస్తున్నా మాళవిక..!

Pulgam Srinivas
మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ మాళవిక మోహన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ తమిళ సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్న తలపతి విజయ్ హీరో గా ... ప్రస్తుతం తమిళ సినిమా ఇండస్ట్రీ లో స్టార్ డైరెక్టర్ లలో ఒకరిగా కొనసాగుతున్న లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందిన మాస్టర్ మూవీ ద్వారా అటు తమిళ్ ... ఇటు తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మాళవిక ... రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.
 

ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ మూవీ మంచి విజయం సాధించినట్లు అయితే మాళవిక క్రేజ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా భారీ స్థాయిలో పెరిగే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. ఇలా తమిళ మరియు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగిస్తున్న ఈ హాటెస్ట్ బ్యూటీ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో తనకు సంబంధించిన వెరీ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తోంది.
 

అందులో భాగంగా తాజాగా మాళవిక తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా ఈ హాటెస్ట్ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న టైట్ బ్లాక్ కలర్ ప్యాంట్ ను వేసుకొని అందుకు తగిన బ్లాక్ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని కురులను విరబోసుకొని డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం మాళవిక కు సంబంధించిన ఈ బ్లాక్ కలర్ డ్రెస్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: