24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ ను సాధించిన టాప్ 5 సాంగ్స్ ఇవే..!

Pulgam Srinivas
ఇప్పటి వరకు విడుదల అయిన తెలుగు సినిమాల్లో 24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ ను సాధించిన టాప్ 5 సాంగ్స్ ఏవో తెలుసుకుందాం.
సూపర్ స్టార్ మహేష్ బాబు ఆఖరుగా ఆఖరుగా సర్కారు వారి పాట అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి పరుశురామ్ దర్శకత్వం వహించగా , కీర్తి సురేష్ ఈ మూవీ లో మహేష్ సరసన హీరోయిన్ గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇలా ఉంటే ఈ మూవీ లోని పాటలకు కూడా ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది  ఈ మూవీ లోని పెన్నీ విడుదల అయిన 24 గంటల సమయంలో 16.38 మిలియన్ వ్యూస్ ను సాధించి మొదటి స్థానంలో నిలవగా , ఇదే మూవీ లోని కళావతి సాంగ్ విడుదల అయిన 24 గంటల సమయంలో  14.78 మిలియన్ న్యూస్ ను సాధించి రెండవ స్థానంలో నిలిచింది.

 ఇదే మూవీ లోని మా మా మహేశా అనే సాంగ్ 24 గంటల సమయంలో 13.56 మిలియన్ వ్యూస్ ను సాధించి మూడవ స్థానంలో నిలిచింది. అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప ది రైస్ మూవీ లోని ఉ అంటావా ఉ ఉ అంటావా సాంగ్ 24 గంటల్లో 12.39 మిలియన్ వ్యూస్ ను సాధించింది. ఈ సాంగ్ లో సమంత నటించింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ... దగ్గుపాటి రానా హీరోలుగా సాగర కే చంద్ర దర్శకత్వంలో రూపొందినటు వంటి భీమ్లా నాయక్ మూవీ లోని లా లా బిమ్లా సాంగ్ 24 గంటల్లో 10.20 మిలియన్ వ్యూస్ ను సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: