బ్లాక్ కలర్ డ్రెస్లో అందాలను అలా చూపిస్తున్న బాలయ్య హీరోయిన్..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపు ను ఏర్పరచుకున్న వారి లో ప్రగ్యా జైస్వాల్ ఒకరు . ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే ఎన్నో సినిమా ల్లో నటించి ఆ సినిమా ల్లో తన అంద చందాలను ఆరబోయడానికి ఏ మాత్రం వెనకడుగు వేయకుండా ఎంతో మంది కుర్ర కారు ప్రేక్షకు లను తన అందచందాలతో కట్టిపడేసింది. స్కిన్ షో తో మాత్రమే కాకుండా తన నటనతో కూడా ఎంతో మంది ప్రేక్షకుల మనసు ప్రగ్య దోచుకుంది .

ఇది ఇలా ఉంటే ఈ ముద్దు గుమ్మ కొంత కాలం క్రితం నందమూరి నటసింహం బాలకృష్ణ హీరో గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందినటువంటి అఖండ అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ భారీ బ్లాక్ బాస్టర్ విజయం అందుకుంది. ఈ మూవీ ద్వారా ఈ ముద్దు గుమ్మకు మంచి గుర్తింపు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో లభించింది. అఖండ మూవీ భారీ విజయం సాధించినప్పటికీ ఈ మూవీ తర్వాత ఈ ముద్దు గుమ్మ క్రేజీ సినిమా అవకాశాలను అందుకోలేక పోతుంది.

ఇప్పటికే ఎన్నో సినిమాలలో తన అంద చందాలను ఆరబోసిన ఈ హాటెస్ట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదిరిపోయే రేంజ్ లో తన అందాలను ఆరబోసే విధంగా ఉండే ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా ప్రగ్యా అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని తన ఫ్రంట్ అందాలు మరియు బ్యాక్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ప్రగ్య లు సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: