ఆ అందాలను ప్రదర్శిస్తూ రచ్చ చేస్తున్న నబా నటేష్..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హాటెస్ట్ నేటిగా అద్భుతమైన గుర్తింపును తెచ్చుకున్న నబా నటేష్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ నన్ను దోచుకుందువటే అనే సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత డిస్కో రాజా , ఈస్మార్ట్ శంకర్ , సోలో బతికే సో బెటర్ , అల్లుడు అదుర్స్ , మాస్ట్రో వంటి అనేక తెలుగు సినిమా లలో హీరోయిన్ గా నటించి తన అంద చందాలతో , నటనతో ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో ఈ ముద్దు గుమ్మ ఎక్కువ శాతం సినిమాల్లో నటించలేదు.

 సినిమాలలో తన అందచందాలను ఆరబోయడానికి ఏ మాత్రం వెనకడుగు వేయకుండా ఇప్పటికే ఎన్నో సినిమాల్లో తన హాట్ హాట్ అందచందాలను ఆరబోసి ఎంతో మంది కుర్ర కారు ప్రేక్షకులను ఫిదా చేసిన ఈ హాటెస్ట్ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను ఎక్కువ శాతం తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే ఈ ముద్దు గుమ్మకు సంబంధించిన అనేక ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి.
 

తాజాగా నబా నటేష్ తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఆ ఫోటోలలో ఈ ముద్దుగుమ్మ తన అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న తన ఏద అందాలు మరియు నడుము అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ వచ్చింది. ప్రస్తుతం నబా నటేష్ కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: