టైట్ డ్రెస్లో అందాలను ఆరబోస్తున్న ఎస్తేర్ నొరోన్హా..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ హాటెస్ట్ నటి మానులలో ఒకరు అయినటువంటి ఎస్తేర్ నొరోన్హా గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ తన కెరియర్ లో ఇప్పటి వరకు ఎన్నో తెలుగు , తమిళం , కన్నడ , మరాఠీ , కొంకణి , హిందీ భాషా చిత్రాలలో నటించి ఇండియా వ్యాప్తంగా నటిగా తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే తెలుగు లో ఈ ముద్దు గుమ్మ సునీల్ సరసన నటించిన భీమవరం బుల్లోడు మూవీ తో మంచి గుర్తింపును సంపాదించుకుంది.
 

ఆ తర్వాత ఎస్త‌ర్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అనేక అవకాశాలను దక్కించుకుంది. అందులో భాగంగా ఈ ముద్దుగుమ్మ నటించిన కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే స్థాయి విజయాలను అందుకోగా ... ఎక్కువ శాతం మూవీ లు మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను నిరాశపరిచాయి. ఈ మధ్య కాలంలో ఎస్త‌ర్ వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ వస్తుంది. అందులో భాగంగా కొంత కాలం కృతమే రెక్కీ అనే వెబ్ సిరీస్ లో కీలకమైన పాత్రలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది.
 

ఇలా సినిమాలతో ...  వెబ్ సిరీస్ లతో ప్రేక్షకులను ఎంత గానో అల్లరిస్తున్న ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తోంది. అందులో భాగంగా తాజాగా ఈ హాట్ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న టైట్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఎస్త‌ర్ కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: