తెలుగు సినిమా ఇండస్ట్రీ లో నటిగా మంచి క్రేజ్ ఉన్న బ్యూటీ లలో ఒకరు అయినటు వంటి నేహా శెట్టి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించి తన నటనతో ... అందచందాలతో ఎంతో మంది కుర్ర కారు ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఇది ఇలా ఉంటే నేహా పోయిన సంవత్సరం సిద్దు జొన్నలగడ్డ హీరో గా రూపొందిన డిజె టిల్లు అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది.
ఈ సినిమా అదిరిపోయే రెంజ్ విజయాన్ని అందుకోవడం అలాగే ఈ మూవీ లో నేహా తన హాట్ హాట్ అందచందాలను ఆరబోసి కుర్రకారు ప్రేక్షకులను ఫిదా చేయడం మాత్రమే కాకుండా ... తన నటన తో కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఈ మూవీ తో నేహా క్రేజ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అమాంతం పెరిగింది. ప్రస్తుతం కూడా ఈ ముద్దు గుమ్మకు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలు దక్కుతున్నట్లు తెలుస్తోంది.
ఇది ఇలా ఉంటే సినిమాలలో తన హాట్ హాట్ అందచందాలను ఆరబోయడానికి ఏ మాత్రం వేనకడుగు వేయని ఈ మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా తన అందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోస్తోంది. అందులో భాగంగా తాజాగా నేహ తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఆ ఫోటోలలో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్న శారీని కట్టుకొని అందుకు తగిన స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి తన అందాలు ఆరబోసే విధంగా ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.