14 రోజుల్లో "విరూపాక్ష" మూవీకి ప్రపంచవ్యాప్తంగా లభించిన కలెక్షన్ల వివరాలు ఇవే..!

Pulgam Srinivas
సాయి ధరమ్ తేజ్ హీరోగా సంయుక్తా మీనన్ హీరోయిన్ గా కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందిన విరూపాక్ష  సినిమా ఏప్రిల్ 21 వ తేదీన భారీ ఎత్తున విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు ఈ సినిమా 14 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 14 రోజుల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్ ల వివరాలు తెలుసుకుందాం.
1 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 6.35 కోట్ల షేర్ ... 11.85 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
2 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 7.30  కోట్ల షేర్ ... 12.75 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
3 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 7.17 కోట్ల షేర్ ... 12.40 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
4 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 3.53 కోట్ల షేర్ ... 6.35  కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
5 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 3.32 కోట్ల షేర్ ... 6.25 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
6 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 2.24 కోట్ల షేర్ ... 4.30 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
7 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1.75 కోట్ల షేర్ ... 3.30 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
8 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1.30 కోట్ల షేర్ ... 2.40 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
9 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 2.16 కోట్ల షేర్ ... 4.15 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
10 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 2.64 కోట్ల షేర్ ... 4.95 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
11 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1.83 కోట్ల షేర్ ... 3.35 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
12 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1.04 కోట్ల షేర్ ... 1.90 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
13 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 0.76 కోట్ల షేర్ ... 1.45 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
14 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 0.57 కోట్ల షేర్ ... 1.10 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
మొత్తంగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 14 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి 41.96  కోట్ల షేర్ ... 76.50 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Sai

సంబంధిత వార్తలు: