అచ్చ తెలుగు అమ్మాయిల మెరిసిపోతున్న రాశి ఖన్నా..!!

Divya
టాలీవుడ్ లో యంగ్ హీరోయిన్ గా పేరు పొందిన రాశి ఖన్నా ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఎన్నో చిత్రాలలో నటించి విభిన్నమైన పాత్రలలో నటించి తన కామెడీ తో నటనతో ఎంతోమంది ప్రేక్షకులను అలరించింది. మొదట ఊహలు గుసగుసలాడే సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ సమయంలోనే యంగ్ హీరోయిన్లలో మంచి క్రేజీ సంపాదించింది. గ్లామర్ వలకబోయడంలో ఈ హీరోయిన్ కి మించి యంగ్ హీరోయిన్లు పోటీ పడాలని కూడా చెప్పవచ్చు.

ఇప్పటికి ట్రెండ్ కు తగ్గట్టుగా నటిస్తూ ఉంటూ తన అందాలతో మైమరపిస్తూ ఉంటుంది రాశి ఖన్నా.. ఈమె కెరియర్లో బెంగాల్ టైగర్, సుప్రీమ్ ,తొలిప్రేమ, ప్రతిరోజు పండగే తదితర చిత్రాలలో నటించి మంచి విజయాలను అందుకుంది సోషల్ మీడియాలో తరచూ గ్లామర్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది రాశి ఖన్నా. తాజాగా ఈ అమ్మడు చీర కట్టులో అచ్చ తెలుగు అమ్మాయిల మహాలక్ష్మిల వెలిగిపోతూ కొన్ని ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. మెడలో పెద్ద ఆభరణం ధరించి మరింత అందంగా కనిపిస్తోంది రాశి ఖన్నా.. అలాగే తన ముఖంలో ప్రశాంతమైన చిరునవ్వు చూస్తే ఏమి దేవతల కనిపిస్తోంది అంటూ పలువురు నెటిజన్లు సైతం కామెంట్లు చేస్తున్నారు.
ఇదంతా ఇలా ఉండగా గత ఏడాది రాశి ఖన్నా నటించిన ఏ సినిమాలు కూడా పెద్దగా సక్సెస్ కాలేకపోయాయి దీంతో ఈమె కెరియర్ మరొకసారి డీలర్ పడిపోయే పరిస్థితి ఏర్పడింది. కానీ కార్తీక్ తో నటించిన సర్దార్ సినిమా మాత్రం ప్రేక్షకులను బాగానే అలరించింది. దీంతో తమిళంలో కూడా పలు చిత్రాలను నటించే అవకాశం అందుకుంది ఈ ముద్దుగుమ్మ అలాగే బాలీవుడ్ లో కూడా పలు వెబ్ సిరీస్లలో సినిమాలలో కూడా నటిస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో రాశి ఖన్నా ఫోటోలు తెగ వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: