పైట జరిపి అందాలు చూపిస్తున్న రకుల్..!!

Divya
టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన రకుల్ ప్రీతిసింగ్ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది. కొంతకాలం తెలుగు సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ మిగతా భాషలలో మాత్రం పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది.రకుల్ ప్రీతిసింగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ లో సక్సెస్ కాలేకపోవడంతో టాలీవుడ్లోకి తిరిగి రీఎంట్రీ ఇవ్వాలని పలు ప్రయత్నాలు చేస్తూనే ఉంది ఈ ముద్దుగుమ్మ.

తాజాగా రకుల్ ప్రీతిసింగ్ ఎల్లో కలర్ చీరాలో ఉన్న ఫోటోలను షేర్ చేయడం జరిగింది. ఇందులో ఆమె అందాలు చూపించి చూపించకుండా కుర్రకారులను ఆమె మైకంలో దింపేయల చేస్తోంది. ముఖ్యంగా ఆమె మత్తు కళ్ళతో అందరిని మాయ చేసే విధంగా చేస్తుంది రకుల్ ప్రీతిసింగ్. రకుల్ ప్రీతిసింగ్ షేర్ చేసిన ఈ ఫోటోలు సైతం సోషల్ మీడియాలో వేడెక్కించే విధంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కమలహాసన్ నటించిన ఇండియన్-2 చిత్రంలో రకుల్ ప్రీతిసింగ్ నటిస్తోంది ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతున్నట్లు తెలుస్తోంది.
అయితే ఇటీవలే హైదరాబాదులో ఒక స్టోర్ లాంచ్ చేయడానికి వచ్చిన రకుల్ ప్రీతిసింగ్.. ఆమెను చూసేందుకు కర్నూలు నుంచి హైదరాబాద్కు ఒక అభిమాని రావడంతో దాదాపుగా ఐదారు గంటల పాటు జర్నీ చేసి చివరికి తన అభిమాన నటిని కలుసుకున్న యువకుడు తో రకుల్ కలిసి ఒక ఫోటో దిగి తన ఆనందాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు..
అంతేకాకుండా తన అభిమాన హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్ ను కలసి మాట్లాడాలని కోరిక నేటితో తీరింది అంటూ దీంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అంటూ అతని అభిమానానికి ఫిదా అయిన రకుల్ ప్రీతిసింగ్ ట్విట్టర్ కు రిప్లై ఇవ్వడం గమనార్హం. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: