షర్ట్ బటన్స్ విప్పి అందాలు చూపిస్తున్న సోనాల్..!!

Divya
హీరో బాలకృష్ణ నటించిన చిత్రాలలో లెజెండ్ సినిమా కూడా ఒకటి. ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది సోనాల్ చౌహాన్.. ఈ అమ్మడు అందచందాలతో కుర్రకారులను సైతం ఆకట్టుకుంటూ ఉంటుంది. అయితే ఈ ముద్దుగుమ్మకు మాత్రం అదృష్టం పెద్ద కలిసి రాలేదు. ఈమె నటించిన సినిమాలన్నీ కూడా పెద్దగా సక్సెస్ కాలేకపోవడంతో అవకాశాలు మాత్రం చాలా తక్కువగానే వస్తున్నాయి. ఇక ఈమె నటించిన చిత్రాలన్నీ కూడా డిజాస్టర్ గా మిగిలాయి. దీంతో ఈ మధ్యకాలంలో అవకాశాలు ఆడప దడప గానే వస్తున్నట్లు తెలుస్తోంది.
సోషల్ మీడియాలో మాత్రం అప్పుడప్పుడు గ్లామర్ ట్రీట్ తో అందరిని ఆశ్చర్యపరిచే విధంగా చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం బాలీవుడ్లో ఇతర భాషలలో కూడా తన కెరీర్ ను కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. చివరిగా ఈమె నాగార్జున నటించిన ది ఘోస్ట్ సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ అమ్మడు అందచందాలు మాత్రం బాగానే ఆకట్టుకున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో సోనాల్ చౌహన్ షేర్ చేసిన ఫోటోలు సైతం సోషల్ మీడియాని షేర్ చేసే విధంగా కనిపిస్తున్నాయి.
తాజాగా ఈ ఫోటోలను షర్టు బటన్స్ విప్పి మరి ప్లీజ్ షో తో అందాలను చూపిస్తూ తన నడుము నాభి అందాలతో తెగ ఎక్స్పోజ్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా వెంటనే పోగొట్టేలా చేస్తోంది. జీన్స్ దుస్తులు ధరించి టాప్ బాటమ్స్ ను విప్పేసి మరి క్లివెజ్  షోతో ఎద అందాలను చూపిస్తూ  కుర్రకారుల మతి పోగొడుతోంది. ఈ స్థాయిలో అందాల ఆరబోత చేస్తున్నప్పటికీ ఈ అమ్మడుకు ఎందుకు అవకాశాలు రాలేదంటూ పలువురు నెటిజెన్లు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో నైనా సీనియర్ హీరోలతో ఈమె నటించే అవకాశం వస్తుందేమో చూడాలి మరి. ప్రస్తుతం ఈ ఫోటోలు మాత్రం తెగ వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: