స్టైలిష్ లుక్ ఉన్న డ్రెస్లో హాట్ స్కిన్ షోతో కుర్రకారును హిటెకిస్తున్న రకుల్..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎన్నో సంవత్సరాల పాటు టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగించినటువంటి రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే ఈ ముద్దుగుమ్మ ఆఖరుగా తెలుగు లో కొండపొలం అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ విడుదల అయ్యి ఇప్పటికే చాలా కాలం అవుతుంది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏ మాత్రం అలరించలేకపోయింది.
 

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రకుల్ ఎక్కువగా తమిళ్ ... హిందీ సినిమాలలో నటిస్తూ వస్తుంది. ప్రస్తుతం తమిళ్ మరియు హిందీ మూవీ లతో ఫుల్ బిజీగా కెరియర్ ను ముందుకు సాగిస్తున్న ఈ మోస్ట్ బ్యూటిఫుల్ నటి సినిమాలలో ఏ రేంజ్ లో అయితే అందాలను ఆరబోస్తూ వచ్చిందో ... సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో అందాలను ఆరబోస్తోంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో ఎన్నో సార్లు తన హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటోలను పోస్ట్ చేసింది. అందులో భాగంగా రకుల్ కు సంబంధించిన అనేక ఫోటోలు వైరల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి.
 

తాజాగా కూడా రకుల్ తనకు సంబంధించిన కొన్ని హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా రకుల్ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలను అదిరిపోయే స్టైలిష్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన హాట్ నడుము అందాలు మరియు హాట్ ఏద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో స్టిల్స్ ఇచ్చింది.  ప్రస్తుతం రకుల్ కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: