మెరూన్ కలర్ పొట్టి డ్రెస్ లో హాట్ అందాలతో అలరిస్తున్న బాలయ్య హీరోయిన్..!

Pulgam Srinivas
కొన్ని సంవత్సరాల క్రితం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ బ్యూటిఫుల్ క్రేజీ నటిగా కెరియర్ ను కొనసాగించిన ఈషా చావ్లా గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఆది సాయి కుమార్ హీరో గా రూపొందినటువంటి ప్రేమ కావాలి మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి మొదటి మూవీ తోనే మంచి విజయాన్ని సంపాదించుకొని అద్భుతమైన గుర్తింపును కూడా ఈ మూవీ తో ఈ ముద్దు గుమ్మ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సంపాదించుకుంది. ఆ తర్వాత ఈషా చావ్లా ఎక్కువ శాతం సునీల్ హీరోగా నటించిన మూవీ లలో హీరోయిన్ గా నటించింది.
 

అందులో భాగంగా ఈ ముద్దు గుమ్మ సునీల్ సరసన పూల రంగడు ... మిస్టర్ పెళ్ళి కొడుకు సినిమాలలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ లలో పూల రంగడు సినిమా మంచి విజయం అందుకుంది. ఇది ఇలా ఉంటే ఈ ముద్దు గుమ్మ నందమూరి నాటసింహం బాలకృష్ణ హీరోగా రూపొందిన శ్రీమన్నారాయణ సినిమాలో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది.

ఇది ఇలా ఉంటే కొన్ని సంవత్సరాల క్రితం వరస అవకాశాలను తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దక్కించుకున్న ఇషా చావ్లా ఈ మధ్య కాలంలో మాత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో పెద్దగా అవకాశాలు దక్కించుకోవడం లేదు. ఇది ఇలా ఉంటే తాజాగా ఇషా చావ్లా తన సోషల్ మీడియా అకౌంట్ లో ఒక ఫోటో ను పోస్ట్ చేసింది. ఆ ఫోటో లో ఈ ముద్దు గుమ్మ మెరున్ కలర్ లో ఉన్న పొట్టి డ్రెస్ ను వేసుకొని తన థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటో కు స్టిల్ ఇచ్చింది. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: