పలుచటి శారీలో నడుమందాలతో మైమరిపిస్తున్న బిగ్ బాస్ శ్రీ సత్య..!

Pulgam Srinivas
టీవీ సీరియల్ ల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకొని ఎంతో మంది బుల్లి తెర ప్రేమికుల మనసును దోచుకుని ఆ తర్వాత తెలుగు ప్రముఖ రియాలిటీ షో లలో ఒకటి అయినటు వంటి బిగ్ బాస్ రియాల్టీ షో లోకి ఎంట్రీ ఇచ్చి ఈ షో ద్వారా తన క్రేజ్ ను మరింతగా పెంచుకొని బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక కూడా వరుస టీవీ షో లలో అవకాశాలను దక్కించుకొని ప్రస్తుతం ఫుల్ బిజీ గా కెరీర్ ను కొనసాగిస్తున్న శ్రీ సత్య గురించి ప్రత్యేకంగా బుల్లి తెర ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
 

ఇది ఇలా ఉంటే ఇప్పటికే సీరియల్ ద్వారా ... బిగ్ బాస్ షో ద్వారా ... ఇతర టీవీ షో ల ద్వారా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న ఈ ముద్దు గుమ్మ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అలాగే ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా శ్రీ సత్య ఇప్పటికే తనకు సంబంధించిన ఎన్నో ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అవి అదిరిపోయే రేంజ్ లో వైరల్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

ఇది ఇలా ఉంటే తాజాగా కూడా శ్రీ సత్య తనకు సంబంధించిన అదిరిపోయే హాట్  లుక్ లో ఉన్న ఒక ఫోటో ను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా శ్రీ సత్య తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న పలుచటి శారీ ని కట్టుకొని తన నడుము అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటో కు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం శ్రీ సత్య కు సంబంధించిన అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: