బ్లాక్ కలర్ డ్రెస్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలతో హిటేకిస్తున్న మృణాల్ ఠాకూర్..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ అండ్ వెరీ హాటెస్ట్ బ్యూటీలలో ఒకరు అయినటు వంటి మృనాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ పోయిన సంవత్సరం బ్లాక్ బాస్టర్ మూవీ లలో ఒకటి అయినటువంటి సీతా రామం సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాకు హను రాగవపూడి దర్శకత్వం వహించగా ... దుల్కర్ సల్మాన్ ఈ సినిమాలో హీరో గా నటించాడు.
 

రష్మిక మందన ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించగా ... సుమంత్ , భూమిక చావ్లా , తరుణ్ భాస్కర్ , గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలలో నటించారు. వైజయంతి మూవీస్ ... స్వప్న సినిమాస్ బ్యానర్ పై ఈ మూవీ ని ప్రముఖ నిర్మాత అశ్విని దత్ భారీ బడ్జెట్ తో నిర్మించాడు. ఈ మూవీ విజయంతో ఈ ముద్దు గుమ్మకు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ లభించింది. ప్రస్తుతం మృనాల్ ... నాని హీరో గా రూపొందుతున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

 ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఈ మూవీ నాని కెరియర్ లో 30 వ మూవీ గా రూపొందుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ గోవా లో జరుగుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో ఈ ముద్దుగుమ్మ తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా తాజాగా అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన ఫ్రంట్ అందాలు మరియు అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చంది. ప్రస్తుతం మృణాల్ కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: